హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాందేడ్ రైల్వే డివిజను ''' అనేది [[దక్షిణ మధ్య రైల్వే |దక్షిణ మధ్య రైల్వే జోన్]] లోనినందలి ఆఱు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడింది. అంతకు మునుపు ఈ డివిజను పరిధిలోని రైలు మార్గమంతయు హైదరాబాదు డివిజను పరిధిలోనుండెను. నాందేడ్ డివిజను యొక్క ప్రధాన కేంద్రం [[భారతదేశం]] లోని [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో నాందేడ్ వద్ద ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆఱు రైల్వే డివిజన్లు ఉన్నాయి. అవి
 
*{{rwd|సికింద్రాబాదు}}