అదుర్స్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox Film
| name = అదుర్స్
Line 25 ⟶ 24:
| imdb_id = 1582466
}}
'''అదుర్స్''' 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. [[జూనియర్ ఎన్.టి.ఆర్]] మొదటి సారిగా ద్విపాత్రాభిమానం చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. [[దేవి శ్రీ ప్రసాద్]] ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. జనవరి 13, 2010 న ప్రపంచ వ్యాప్తంగా 1300 తెరలమీద విడుదలైన ఈ సినిమా వాణిజ్య పరంగా మంచి లాభాలు రాబట్టింది. 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాను మలయాళంలో ''కవచం'' అనే పేరుతో అనువాదం చేశారు.
 
ఇది వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్.టీ.ఆర్ నటించిన చిత్రం
== కథ ==
కథ ప్రారంభంలో ఒక ముసలామె కోడలు మూడోసారి కానుపులో మృత శిశువుకు జన్మనిచ్చేసరికి పక్కనే ఉన్న కవల పిల్లల్లో ఒకడిని తమ బిడ్డగా తీసేసుకుంటుంది. కవలపిల్లల్లో ఒకడైన నరసింహ మాత్రమే ఒంటరియైన తల్లి దగ్గర పెరుగుతాడు. పోలీసు కావాలనే లక్ష్యంతో పోలీసు అధికారియైన నాయక్ దగ్గర అండర్ కవర్ ఏజెంటుగా పనిచేస్తుంటాడు. మరో వైపు చారి బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతుంటాడు. అతనికి గురువైన భట్టు చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆమె మాత్రం చారిని ప్రేమిస్తుంటుంది. దానికి కారణం అదే పోలికలతో ఉన్న నరసింగ ఆమెను పోకిరీల నుండి ఆమెను రక్షిస్తూ ఉంటాడు. నరసింహ నాయక్ కూతురైన నందును ప్రేమిస్తూ ఉంటాడు. ధనరాజ్, బాబా అనే ఇద్దరు వ్యక్తులు ఒక పేరొందిన ఆర్మీ సైంటిస్ట్ కుటుంబంకోసం వెతుకుతుంటారు. ఆయనే నరసింహ తండ్రి. నరసింహను వారిద్దరూ కనిపెట్టి, నాయక్ తన కూతురు మీదున్న ప్రేమను ఆసరాగా తీసుకుని నరసింహను తమ దగ్గరికి రప్పించుకుంటారు. నరసింహ వారినుంచి తప్పించుకుంటాడు. కానీ అదే సమయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి చారిని నరసింహగా నటించేందుకు ఒప్పిస్తారు.
 
==నటీ నటులు==
* [[నందమూరి తారక రామారావు, జూనియర్]] - నరసింహ, నరసింహాచారి
* [[నయనతార]] - చంద్రకళ
* [[షీలా]] - నందు
* కవల పిల్లల తల్లిగా వినయ ప్రసాద్
* [[నాజర్ (నటుడు)|నాజర్]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం]] - భట్టు
* బాబాగా [[మహేష్ మంజ్రేకర్]]
*[[ఫిష్ వెంకట్]] -
* పోలీసు ఆఫీసర్ నాయక్ గా [[సాయాజీ షిండే]]
* [[మహేష్ మంజ్రేకర్]]
* ధనరాజ్ గా [[ఆశిష్ విద్యార్థి]]
* [[సాయాజీ షిండే]]
* [[తనికెళ్ళ భరణి]]
* [[ఆశిష్ విద్యార్థి]]
* శంకరాభరణం [[రాజ్యలక్ష్మి (నటి)|రాజ్యలక్ష్మి]]
Acting super
* [[రమాప్రభ]]
* ముకుల్ దేవ్
* భాషా భాయ్ గా [[ఎం. ఎస్. నారాయణ]]
* [[రఘుబాబు]]
* [[సుప్రీత్|సుప్రీత్ రెడ్డి]]
* [[సుధ (నటి)|సుధ]]
* వత్సల రాజగోపాల్
* రోషన్ బాబుగా [[కొండవలస లక్ష్మణరావు]]
* పేరి శాస్త్రిగా [[అనంత్]]
* [[కారుమంచి రఘు]]
* [[ఫిష్ వెంకట్]] -
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృధ్వీరాజ్]]
 
== ఫలితం ==
రెడిఫ్ ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చింది.<ref>{{cite web|url=http://movies.rediff.com/report/2010/jan/13/south-telugu-movie-review-adurs.htm|title=Adurs is NTR's show all the way|publisher=Rediff|accessdate=13 January 2010| archiveurl= https://web.archive.org/web/20100116014704/http://movies.rediff.com/report/2010/jan/13/south-telugu-movie-review-adurs.htm| archivedate=16 January 2010 | url-status= live}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/అదుర్స్_(సినిమా)" నుండి వెలికితీశారు