పుల్లరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఇదే పుల్లరి కారణంగా బ్రిటిషు వారి కాలంలో [[పలనాడు|పలనాట]] ఒక [[సత్యాగ్రహం|సత్యాగ్రహోద్యమం]] జరిగింది. పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు [[కన్నెగంటి హనుమంతు]] నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే [[పుల్లరి సత్యాగ్రహం]]గా ప్రసిద్ధి చెందింది. బ్రిటిషువారు [[రూదర్ ఫర్డు]] నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. చివరికి కన్నెగంటి హనుమంతు మరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది.
 
{{మొలక-ఇతరత్రాసమాజం}}
[[వర్గం:పన్నులు]]
 
{{మొలక-ఇతరత్రా}}
"https://te.wikipedia.org/wiki/పుల్లరి" నుండి వెలికితీశారు