హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ [[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]]లో 02గంటల 30 నిమిషాలపాటు ఆగుతుంది. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ ,మధ్య, ఉత్తర భారతదేశము లో ముఖ్య రైల్వే స్టేషన్లయిన [[తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్|తిరువనంతపురం]], ఎర్నాకుళం, పాలక్కడ్, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, [[తిరుపతి]], [[రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషన్|రేణిగుంట]], [[గూడూరు]], [[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను|విజయవాడ]], [[వరంగల్]], బల్లార్షా, [[నాగ్పూర్]], ఇటార్సీ, [[భోపాల్]], [[ఝాన్సీ రైల్వే జంక్షన్|ఝాన్సీ]], [[ఆగ్రా]],[[న్యూఢిల్లీ రైల్వే స్టేషన్]], రోహ్తక్, జఖల్, [[లుధియానా]], జలంధర్, సంబ, జమ్మూ తావి, ఉధమ్ పూర్‌ల మీదుగా కాట్రా చేరుతుంది.
==కోచ్‌ల కూర్పు==
హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో పదిస్లీపర్ క్లాసిక్క్లాసు స్లీపర్పెట్టెలు పది, మూడు  మూడవ క్లాసు, ఒక రెండవ  క్లాసు పెట్టె, మూడు సాధారణ పెట్టెలు, ఒక వంటపెట్టె మొత్తం 19 పెట్టెలు ఉన్నాయి.
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:center"
|-