శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హైదరాబాదు విద్యాసంస్థలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 46:
|logo =
}}
'''శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల''' [[హైదరాబాదు]]లోని ప్రసిద్ధిచెందిన సంగీత, నృత్య [[కళాశాల]]<ref name="వెబ్">{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=Sri Thyagaraja Government College of Music & Dance |url=http://stgcmd.com/ |website=stgcmd |publisher=Govt of Telangana Department of Language and Culture |accessdate=21 June 2020}}</ref>. ఇది రాంకోఠీ ప్రాంతంలో కలదు. మొదట్లో ఈ కళాశాల సాంకేతిక విద్యాశాఖ నియంత్రణలో పనిచేసేది. ప్రస్తుతం భాషా సాంస్కృతిక శాఖ నియంత్రణలో ఉంది. ఇది [[పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి]] అనుబంధంగా ఉంది<ref>[http://teluguuniversity.ac.in/academic-affiliated/ తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల జాబితా]</ref>.
 
ఇది 1952 సంవత్సరంలో స్థాపించబడినది.
==కోర్సులు==
ఈ కళాశాలలో నాలుగు సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు, రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఈ క్రింది విభాగాలలో ప్రవేశ పెట్టారు<ref name="వెబ్" />.
{{div col|colwidth=20em}}
* కర్ణాటక సంగీతం (గాత్రం)
పంక్తి 69:
 
==పూర్వ విద్యార్థులు==
ఈ కళాశాలలో చదువుకొన్న కొందరు కళాకారులు<ref name="వెబ్" />.
* [[రాజా రాధా రెడ్డి|రాధా రెడ్డి, రాజా రెడ్డి]]
* సబిత - సినిమా నటి
Line 80 ⟶ 81:
 
==పూర్వ అధ్యాపకులు==
ఈ కళాశాలలో పనిచేసిన కొందరు కళాకారులు<ref name="వెబ్" />.
* జి.ఎన్.దంతాలె (ప్రిన్సిపాల్)
* [[నూకల చినసత్యనారాయణ]] (ప్రిన్సిపాల్)