"ఎమ్.పీతాంబరం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''పీతాంబరం''' [[తెలుగు సినిమా]]కు చెందిన ఆహార్య నిపుణుడు<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=08GbDwAAQBAJ&pg=PT45&lpg=PT45&dq=m.+peethambaram&source=bl&ots=3Bs4-mKbZj&sig=ACfU3U3ap98sc6dXXwWfwjbt7_i-xki1gA&hl=te&sa=X&ved=2ahUKEwixp5GKgZPqAhUVyzgGHQfYAPE4ChDoATABegQICRAB#v=onepage&q=m.%20peethambaram&f=false|title=Southern Glory: About South Indian films among top 100 Indian films listed by CNN-IBN during Indian Film Centenary Year 2013|last=Sripatisarma|first=Vedantam|date=2019-06-06|publisher=Notion Press|isbn=978-1-64587-251-1|language=en}}</ref>. అతను తెలుగు సినీ పరిశ్రమలో [[నందమూరి తారక రామారావు]], తమిళం సినిమాలలో [[ఎం.జి.రామచంద్రన్]] , నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.<ref name=":0">{{Cite web|url=https://www.chitramala.in/ntr-s-make-up-man-peethambaram-dead-124483.html|title=NTR's make up man Peethambaram dead!|last=HaribabuBolineni 2013-11-13T07:37:13+05:30|date=2011-02-22|website=Chitramala|language=en-US|access-date=2020-06-21}}</ref>
 
== జీవిత విశేషాలు ==
అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో [[అన్నదమ్ముల అనుబంధం]], [[యుగంధర్]] చిత్రాల్ని నిర్మించాడు. అలాగే [[పంచభూతాలు (1979 సినిమా)|పంభూతాలు]] చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. [[నందమూరి బాలకృష్ణ]] దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది.
 
వీరు 90 సంవత్సరాలకు [[చెన్నై]]లో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు<ref name=":0" />.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2967565" నుండి వెలికితీశారు