ఎమ్.పీతాంబరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముత్తుధుత పీఠంబరం (ఎం.పి.గా సుపరిచితుడు)''' [[తెలుగు సినిమా]]కు చెందిన ఆహార్య నిపుణుడు<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=08GbDwAAQBAJ&pg=PT45&lpg=PT45&dq=m.+peethambaram&source=bl&ots=3Bs4-mKbZj&sig=ACfU3U3ap98sc6dXXwWfwjbt7_i-xki1gA&hl=te&sa=X&ved=2ahUKEwixp5GKgZPqAhUVyzgGHQfYAPE4ChDoATABegQICRAB#v=onepage&q=m.%20peethambaram&f=false|title=Southern Glory: About South Indian films among top 100 Indian films listed by CNN-IBN during Indian Film Centenary Year 2013|last=Sripatisarma|first=Vedantam|date=2019-06-06|publisher=Notion Press|isbn=978-1-64587-251-1|language=en}}</ref>. అతను తెలుగు సినీ పరిశ్రమలో [[నందమూరి తారక రామారావు]], తమిళం సినిమాలలో [[ఎం.జి.రామచంద్రన్]] , నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.<ref name=":0">{{Cite web|url=https://www.chitramala.in/ntr-s-make-up-man-peethambaram-dead-124483.html|title=NTR's make up man Peethambaram dead!|last=HaribabuBolineni 2013-11-13T07:37:13+05:30|date=2011-02-22|website=Chitramala|language=en-US|access-date=2020-06-21}}</ref>
 
== జీవిత విశేషాలు ==
[[ఎం.జి.రామచంద్రన్|ఎం.జి.ఆర్]], పీతాంబరం లు చెన్నెలోని ఎలిఫెంట్ గేట్ వద్ద ఇరుగుపొరుగువారు. వారిద్దరి తల్లులు మంచి స్నేహితులు. యువకునిగా ఉన్న పీతాంబరం సంగీతంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవటానికి [[కె.వి.మహదేవన్|కె.వి. మహాదేవన్]] స్టూడియోలకు వెళ్ళేవాడు. కానీ విధి ఇంకోలా ఉన్నందున అతను కాస్ట్యూమర్ అసిస్టెంట్‌గా మారాడు. జెమినీ స్టూడియోస్ కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా హరి బాబును కలకత్తా నుండి దర్శకుడు కె. సుబ్రహ్మణ్యం తీసుకువచ్చినప్పుడు పీతాంబరం జీవితం మలుపు తిరిగింది. పీతాంబరం అతని వద్ద సహాయకుడిగా చేరాడు.
 
 
అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో [[అన్నదమ్ముల అనుబంధం]], [[యుగంధర్]] చిత్రాల్ని నిర్మించాడు. అలాగే [[పంచభూతాలు (1979 సినిమా)|పంభూతాలు]] చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. [[నందమూరి బాలకృష్ణ]] దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది. 1980 చిత్రం మురట్టు కలై కోసం నటుడు [[రజినీకాంత్|రజనీకాంత్‌]]<nowiki/>కు కృష్ణుని రూపాన్ని ఇచ్చాడు.<ref name=":1">{{Cite web|url=http://www.nandamurifans.com/forum/index.php?/topic/121718-peethambaram-passes-away/|title=Peethambaram passes away|website=Nandamuri Fans Discussion Board|language=en-US|access-date=2020-06-21}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఎమ్.పీతాంబరం" నుండి వెలికితీశారు