"ఎమ్.పీతాంబరం" కూర్పుల మధ్య తేడాలు

పీతాంబరం ఎలిఫెంట్ గేట్ నుండి పుడుపేటకు, తరువాత ట్రిప్లికేన్‌కు నివాసం మార్చాడు. చివరకు 1960 లో నెం .1, గణేష్ స్ట్రీట్, గోపాలపురం, చెన్నై వద్ద స్థిరపడ్డాడు. అతని కుమారుడు చిత్ర దర్శకుడు పి. వాసు. [[జెమినీ గణేశన్|జెమిని గణేషన్]], [[సావిత్రి (నటి)|సావిత్రి]], [[కె.ఆర్.విజయ|కె.ఆర్. విజయ]], [[ఎస్.వి. రంగారావు|రంగారావు]], షీలా, [[షావుకారు జానకి]] వంటి వారికి మేకప్ ఆర్టిస్టుగా పనిచేసాడు. హిందీ నటులు [[అశోక్ కుమార్ (హిందీ నటుడు)|అశోక్ కుమార్]], [[దిలీప్ కుమార్]], [[ప్రాణ్]] లకు మద్రాసులో షూటింగ్ జరిగినప్పుడల్లా అతను వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గా వారికి పనిచేసేవాడు.
 
1962లో అతనుఎం.జి.రామచంద్రన్ మొదటి సినిమా "పాసమ్‌" కు మేకప్ ఆర్టిస్టుగా చేరి 1978 లో ఎంజిఆర్ చివరి సినిమా "మదురైయాయ్ మీట సుందర పాడ్యన్" వరకు మేకప్ మ్యాన్ గా కొనసాగాడు. <ref>{{Cite news|url=https://www.thehindu.com/features/cinema/Man-who-had-the-magic-touch/article14932665.ece|title=Man who had the magic touch|last=Shivprasadh|first=S.|date=2011-03-03|work=The Hindu|access-date=2020-06-21|language=en-IN|issn=0971-751X}}</ref>
 
అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో [[అన్నదమ్ముల అనుబంధం]], [[యుగంధర్]] చిత్రాల్ని నిర్మించాడు. అలాగే [[పంచభూతాలు (1979 సినిమా)|పంభూతాలు]] చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. [[నందమూరి బాలకృష్ణ]] దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది. 1980 చిత్రం మురట్టు కలై కోసం నటుడు [[రజినీకాంత్|రజనీకాంత్‌]]<nowiki/>కు కృష్ణుని రూపాన్ని ఇచ్చాడు.<ref name=":1">{{Cite web|url=http://www.nandamurifans.com/forum/index.php?/topic/121718-peethambaram-passes-away/|title=Peethambaram passes away|website=Nandamuri Fans Discussion Board|language=en-US|access-date=2020-06-21}}</ref>
 
వీరు 90 సంవత్సరాలకు [[చెన్నై]]లో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు<ref name=":0" />.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2967578" నుండి వెలికితీశారు