హయాత్ బక్షీ మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మస్జిద్‌లు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చారిత్రక అవాస్తవాలను దిద్దుతున్నాను
పంక్తి 24:
ఈ మస్జిద్ కుతుబ్ షాహీ నిర్మాణ శైలిలో నిర్మితమైనది. ఇది అలసిపోయిన సైనికులకు విశ్రాంతి మందిరంగా ఉండేది. దీని ముఖభాగం ఐదు ఆర్చిలతో, రెండు మీనార్లతోనూ, శిల్పాలతోనూ గోడలచుట్టు పన్నెండి ప్రక్కల తోరణాల గ్యాలరీలను మూలలలో గల మీనార్లనుండి వచ్చే విధంగా ఉంటుంది. ఇందులో ప్రార్థనా మందిరం ఎత్తెన వేదిక కలిగి ఉంది. ఈ వేదిక తూర్పు భాగంలో, మస్జిద్ దిగువ భాగంలో [[వజూ]] ఖానా ("అబ్లుషన్ ట్యాంకు" [[నమాజ్]] ప్రార్థన చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కునే ఆచారం) ఉంది. ఈ పెద్ద ప్రాంగణం 5 ఎకరాల విస్తీర్ణం కలిగి యున్నది. విశ్రాంతి మందిరం 150 మీటర్ల పొడవు, 130 మీటర్లు వెడల్పు కలిగి యున్నది. ఈ అతిథి గృహం 130 గదులతో కూడుకుని ఉంది. "హాథీ బావ్లి" (ఏనుగు బావి - పెద్ద బావి) అనునది ఈశాన్యంలో గల అతి పెద్ద నుయ్యి.<ref name="india1"/>
 
సుల్తాన్ తన భార్యతల్లి కోరిక మేరకు ఈపేరిట మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయాత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 [[మీనార్]]‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ [[నమాజ్]] చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.
==వివాదం==
In May 2009, the archaeology and museums department requested permission from the [[Greater Hyderabad Municipal Corporation]] (GHMC) to tear down 20 structures abutting the Hayat Bakshi Begum Mosque in violation of the Ancient Monuments and Archaeological Sites and Remains Act of 1960.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2009-05-25/hyderabad/28160455_1_buffer-zone-mosque-constructions |title=Structures around mosque to be razed |publisher=Times Of India |date=2009-05-25 |accessdate=2011-05-09}}</ref>