వాడుకరి:YVSREDDY/వాసి (ప్రసిద్ధి): కూర్పుల మధ్య తేడాలు

Created page with 'చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన వాటిని వాసికెక్కిన...'
(తేడా లేదు)

14:56, 21 జూన్ 2020 నాటి కూర్పు

చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన వాటిని వాసికెక్కినవిగా పేర్కొంటారు. పేరు ప్రఖ్యాతులు పొందిన వారిని వాసికెక్కిన వారు అంటారు. వాసిని ఖ్యాతి, ప్రసిద్ధి, కీర్తి అని కూడా అంటారు.

వాసి అంటే ఊరు అనే అర్థం వస్తుంది. వాసి కెక్కడం అంటే ఊరి వారందరి మన్ననలు పొందడం అని అర్థం.

అంతర్జాలం

వికీపీడియా, గూగుల్ వాసికెక్కిన అంతర్జాలాలు

కట్టడాలు

ప్రపంచంలో వాసికెక్కిన కట్టడాలు ఉదాహరణకు తాజ్ మహల్, పిరమిడ్లు, చైనాగోడ

ఆంధ్రప్రదేశ్ లో చార్మినార్, గోల్కొండ కోట, వెయ్యి స్థంభాల గుడి

పుణ్యక్షేత్రాలు

ప్రపంచంలో వాసికెక్కిన పుణ్యక్షేత్రాలు తిరుపతి, మక్కా, తిరువనంతపురం

గ్రంధాలు

రామాయణం, మహాభారతం

సామెతలు

రాశి కన్నా వాసి మిన్న

ఇవి కూడా చూడండి

రాశి (కుప్ప)

vargam:పదజాలం