గుహలు: కూర్పుల మధ్య తేడాలు

మొలక వర్గీకరణ-భౌగో
విస్తరణ
పంక్తి 1:
[[దస్త్రం:Cuevas de Acsibi, Salta (Argentina).jpg|thumb|200px|గుహ]]
 
'''గుహ''', [[కొండ]]లలో, భూమిలో సహజంగా ఏర్పడిన ఖాళీ. <ref>Whitney, W. D. (1889). "Cave, n.1." def. 1. ''The Century dictionary: An encyclopedic lexicon of the English language'' (Vol. 1, p. 871). New York: The Century Co.</ref><ref>"Cave" ''Oxford English Dictionary'' Second Edition on CD-ROM (v. 4.0) © Oxford University Press 2009</ref> ఈ ఖాళీలు పెద్దవిగా, మనుషులు వెళ్ళగలిగేంత పరిమాణంలో ఉంటాయి. రాళ్ళు సహజమైన కోతకు గురైనపుడు గుహలు ఏర్పడతాయి. భూమి లోకి బాగా లోతుగా ఉండవచ్చు. సాధారణంగా గుహల ముఖద్వారాల వెడల్పు కంటే వాటి లోతు ఎక్కువగా ఉంటుంది. వాటిని ఎక్సోజీన్ అంటారు. ఐతే రాక్ షెల్టరు వంటి కొన్ని గుహలు లోతు తక్కువగాఅ ఉంటాయి. వీటిని ఎండోజీన్ అంటారు.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=OEODBAAAQBAJ&pg=PA142|title=Reconstructing Quaternary Environments|last=Lowe|first=J. John|last2=Walker|first2=Michael J. C.|date=2014|publisher=Routledge|isbn=9781317753711|pages=141–42}}</ref>
 
గూహలను, గుహల్లోని పర్యావరణాన్నీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పీలియాలజీ అంటారు. వినోదం , విహారాల కోసం గుహల్లోకి వెళ్ళడాన్ని కేవింగ్ అంటారు.
'''[[గుహలు]]''' ([[ఆంగ్లం]] Caves) సాధారణంగా [[కొండ]]లలో తవ్వబడిన లోతైన ప్రదేశాలు.
 
== రకాలు ==
గుహలు కొన్ని కోట్ల సవత్సరాల కాలంలో ఏర్పడతాయి.<ref name=":0">{{Cite journal|last=Laureano|first=Fernando V.|last2=Karmann|first2=Ivo|last3=Granger|first3=Darryl E.|last4=Auler|first4=Augusto S.|last5=Almeida|first5=Renato P.|last6=Cruz|first6=Franciso W.|last7=Strícks|first7=Nicolás M.|last8=Novello|first8=Valdir F.|date=2016-11-15|title=Two million years of river and cave aggradation in NE Brazil: Implications for speleogenesis and landscape evolution|journal=Geomorphology|volume=273|pages=63–77|bibcode=2016Geomo.273...63L|doi=10.1016/j.geomorph.2016.08.009}}</ref> అనేక భూగర్భ ప్రక్రియల ద్వారా ఇవి ఏర్పడవచ్చు. రసాయనిక చర్యలు, నీటి కోత, టెక్టోనిక్ బలాలు, సూక్ష్మజీవులు, వత్తిడి, వాతావరణ ప్రభావం మొదలైనవి వీటిలో కొన్ని.
 
భూమి లోపలికి ఉన్న గుహ నిట్టనిలువు లోతు 3,000 మీటర్లకు మించి ఉండదని అంచనా వేసారు. పైనున్న రాళ్ళ వలన కలిగే పీడనం దీనికి కారణం. గుహల్లో కింది రకాలున్నాయి:
 
=== సొల్యూషనల్ గుహలు ===
'''చాలా ఎక్కువగా కనిపించే గుహలివి. ఇవి''' రాతిలో, ఎక్కువగా సున్నపురాయిలో ఏర్పడతాయి. డొలమైట్, చలువరాయి వంటి వాటిలో కూడా ఏర్పడతాయి. వీటిలో ఉన్న పగుళ్ళ గుండా నీరు ప్రవహించి ఈ రాతిని కరిగించుకూంటు పోవడంతో ప్గుళ్ళు విస్త్రించి గుహలు ఏర్పడతాయి.
 
=== ప్రాథమిక గుహ ===
ట్టూ ఉన్న శిలలు ఏర్పడినప్పుడే ఏర్పడిన గుహలను ప్రథమిక గుహలు అంటారు
 
=== సముద్రపు గుహలు ===
ఇవి సముద్ర తీరాల వద్ద ఏర్పడే గుహలు.
 
=== కరోజనల్ గుహ లేద ఇరోజనల్ గుహ ===
నీటి ప్రవాహాల కోత వలన ఏర్పడే గుహలు
 
=== గ్లేసియర్ గుహ ===
ఐసు కరిగి ప్రవహించి పోవడంతో ఈ గుహలు ఏర్పడతాయి
 
=== పగుళ్ళ గుహలు ===
నీటిలో కరగని రాళ్ళ మధ్య కరిగే జిప్సం వంటి పొరలు ఉన్నపుడు అవి కరిగిపోయి పగుళ్ళు ఏర్పడతాయి. దీంతో పైనున్న రాళ్ళు కూలబడి గుహలు ఏర్పడతాయి.<ref>{{Cite journal|last=Paleogeophysics & Geodynamics, Stockholm, Sweden|last2=Mörner|first2=Nils-Axel|last3=Sjöberg|first3=Rabbe|last4=Obbola, Umeå, Sweden|date=September 2018|title=Merging the concepts of pseudokarst and paleoseismicity in Sweden: A unified theory on the formation of fractures, fracture caves, and angular block heape|journal=International Journal of Speleology|volume=47|issue=3|pages=393–405|doi=10.5038/1827-806X.47.3.2225|issn=0392-6672|doi-access=free}}</ref>
 
=== టాలస్ గుహకు ===
రళ్ళ గుట్టల మధ్య ఏర్పడే గుహలు.<ref>{{Cite journal|last=Kolawole|first=F.|last2=Anifowose|first2=A. Y. B.|date=2011-01-01|title=Talus Caves: Geotourist Attractions Formed by Spheroidal and Exfoliation Weathering on Akure-Ado Inselbergs, Southwestern Nigeria.|journal=Ethiopian Journal of Environmental Studies and Management|volume=4|issue=3|pages=1–6|doi=10.4314/ejesm.v4i3.1|issn=1998-0507|doi-access=free}}</ref>
 
=== ఏంకియలైన్ గుహలు ===
సముద్ర తీరానికి దగ్గర్లో ఏర్పడే గుహలు. వీటిలో ఉప్పునీటితో పాటు మంచినీరు కూడా ఉంటుంది.<ref>{{Cite web|url=https://www.redzet.eu/en/photo/peldanga-labyrinth-liepniekvalka-caves-latvia-A-261-15|title=Peldanga Labyrinth (Liepniekvalka Caves), Latvia - redzet.eu|website=www.redzet.eu|access-date=2020-05-17}}</ref>
 
== ప్రముఖ గుహలు ==
Line 17 ⟶ 47:
File:Caves on Dhammalingesvarasvami Hill 01.JPG|గుంటుపల్లి వద్ద బౌద్దారామం లో రాతిలో తొలచబడిన గుహల సముదాయము
దస్త్రం:Lechuguilla Cave Pearlsian Gulf.jpg|అమెరికా లోని లెచుగుల్ల (కొత్త మెక్సికో) గుహల సముదాయం
</gallery>
</gallery>{{మొలక-భౌగోళికం}}
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/గుహలు" నుండి వెలికితీశారు