యువన్ శంకర్ రాజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''''యువన్ శంకర్ రాజా''''' (జ. 1979 ఆగస్టు 31) ప్రముఖ తమిళ్తమిళ, తెలుగు సంగీత దర్శకులు. వీరు మరో ప్రముఖ సంగీత దర్శకులయిన [[ఇళయరాజా]] గారి అబ్బాయి. 1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన [[బిరియాని]] సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. వీరి సంగీతం పాశ్చ్యాత సంగీతం ఛాయల్లో ఉండటం గమనార్హం. తమిళనాట రీమిక్స్ సంప్రదాయాన్ని మొదలుపెట్టిన వీరు తెలుగునాట కూడా అనతికాలంలో కీర్తి గడించారు. ముఖ్యంగా వీరు తను పనిచేసిన సినిమాలకు ఇచ్చిన నేపథ్య సంగీతానికి విమర్శకుల, ప్రేక్షకుల మెప్పును పొందారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం.
యువన్‌ ఇటివల ఉల్‌ఫెల్‌ (woolfel) అను ఆ౦గ్‌ల చిత్‌ర౦కి సైన్‌ చేసాడు
 
"https://te.wikipedia.org/wiki/యువన్_శంకర్_రాజా" నుండి వెలికితీశారు