హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 35:
}}
 
'''హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి''' అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన సెప్టంబర్ 1914 వ సంవత్సరాన, కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట అనే ఊరిలో జన్మించారు. ఈయన పూర్తి పేరు "హోస్పేట రామశేష పద్మనాభ శాస్త్రి". తొలుత ఈయన ఒక ప్రముఖ [[హార్మోనియం]] వాద్యకారుడు, రంగస్థల సంగీతదర్శకుడు. ఆయన మొట్టమొదటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. తెలుగులో మొట్టమొదటి టాకీ [[భక్త ప్రహ్లాద (సినిమా)|భక్త ప్రహ్లాద]] (1931)కు ఈయనే సంగీతదర్శకుడు. తెలుగే కాక ఇతర దక్షిణభారతీయ భాషా చిత్రాలకు కూడా ఈయన పనిచేశారు. ప్రముఖ [[కన్నడ]] రంగస్థల, చలనచిత్ర నటుడు [[ఆర్.నాగేంద్రరావు]] తొలి కన్నడ టాకీ ''సతీ సులోచన'' (1934) కి పద్మనాభశాస్త్రిని సంగీతం సమకూర్చడానికి కుదుర్చుకున్నారు, కానీ తర్వాత నాగేంద్రరావే ఆ పనిని చేశాడు, పద్మనాభశాస్త్రి అయనకు సహాయకునిగా పనిచేశాడు. మన తెలుగు సినిమా సంగీతానికి పునాది రాయి వేసిన వ్యక్తి హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి. ఈయన పూర్వీకులు పదహారణాల తెలుగువారు. అయితే తాత ముత్తాత లంతా హోస్పేటలో స్థిరపడిపోయారు. [[తమిళ]] చిత్రం ''కంకణమ్'' (1947) తో గాయని [[పి.లీల]]ను చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. [[శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా)|శ్రీకృష్ణ తులాభారం]] (1955) చిత్రంలో సత్యభామ వేషం ధరించిన నటగాయని [[ఎస్.వరలక్ష్మి]] ఈయన సంగీతదర్శకత్వంలో [[స్థానం నరసింహరావు]] రచించిన సుప్రసిద్ధమైన ''మీరజాలగలడా నాయానతి'' పాట ఆలపించింది. 1970 వ సంవత్సరం వరకు కూడా ఈయన సంగీత విభాగంలోనే పనిచేసారు. [[కె.వి.మహదేవన్]] కొన్నాళ్లపాటు పద్మనాభ శాస్త్రిని తన దగ్గరే పెట్టుకున్నారు. ఎంతో మంది సంగీత దర్శకులకు, సంగీత కళాకారులకు శిక్షణ ఇచ్చిన తొలితరం సంగీత దర్శకుడీయన. ఈయన [[సెప్టెంబర్ 14]], [[1970]] వ సంవత్సరంలో కన్నుమూశారు.
 
==చిత్రసమాహారం==