అభిజీత్ సావంత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
== గాయకునిగా ==
గాయకునిగా అభిజిత్ సావంత్ ఇండియన్ ఐడల్ కారణంగా వెలుగులోకి వచ్చాడు. 2005 మార్చిలో అతను మొట్టమొదటి ఇండియన్ ఐడల్ పోటీలో విజేతగా నిలిచాడు. రూ.కోటి నగదు, ఒక హోండా సిటీ కార్‌తో పాటుగా ''"ఆప్ కా అభిజీత్"'' పేరిట ఒక మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించే కాంట్రాక్టును కూడా దక్కించుకున్నాడు.<ref name=":0">{{Cite web|url=https://www.businessinsider.in/entertainment/indian-idol-winners-where-are-they-now/slidelist/36488770.cms|title=Indian Idol Winners: Where are they now?|website=Business Insider|access-date=2020-06-22}}</ref> 2005లో విడుదలైన ఈ ఆల్బమ్ వెనువెంటనే మంచి హిట్ అయింది. ఆల్బంలో భాగమైన ''"మొహబ్బతే లూటావూంగా"'', ''"లఫ్జో మే కెహనా"'', ''"క్యా తుఝే పతాహై"'' వంటి పాటలు చాలా విజయవంతమయ్యాయి.<ref>{{Cite web|url=https://www.republicworld.com/entertainment-news/music/indian-idol-1-winner-abhijeet-sawant-and-some-of-his-evergreen-songs|title='Indian Idol 1' winner Abhijeet Sawant's evergreen songs that fans love|last=World|first=Republic|website=Republic World|access-date=2020-06-22}}</ref> దీని తర్వాత జానూన్ అన్న మరో మ్యూజిక్ ఆల్బమ్ చేశాడు.<ref name=":0" />
2007లో ఆసియన్ ఐడల్ అన్న షోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.<ref name="Abhijeet">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2007-12-02/news-interviews/27991866_1_abhijeet-sawant-indian-idol-s-songs|title=Abhijeet is eyeing a new title now|last=Mazumder|first=Ranjib|date=2 December 2007|newspaper=The Times Of India}}</ref> దీనిలో మూడవ స్థానాన్ని పొందాడు. 2008లో జో జీతా వోహీ సూపర్‌స్టార్ అన్న షోలో పాల్గొని రెండవ స్థానాన్ని సంపాదించాడు.<ref>{{Cite web|url=https://www.indiatoday.in/television/celebrity/story/remember-indian-idol-winner-abhijeet-sawant-here-s-what-he-is-planning-to-do-next-1194080-2018-03-21|title=Remember Indian Idol winner Abhijeet Sawant? Here's what he is planning to do next|last=DelhiMarch 21|first=Indo-Asian News Service New|last2=March 21|first2=2018UPDATED:|website=India Today|language=en|access-date=2020-06-22|last3=Ist|first3=2018 12:05}}</ref>{{మొలక-వ్యక్తులు}}
 
 
క్యా తుఝే ప, తా హై"{{మొలక-వ్యక్తులు}}
"https://te.wikipedia.org/wiki/అభిజీత్_సావంత్" నుండి వెలికితీశారు