గల్లా జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 36:
 
== వ్యక్తిగత జీవితం ==
గల్లా జయదేవ్ 1961 జూన్ 2 న చిత్తూరు జిల్లా, [[దిగువమాఘం]] లో జన్మించాడు. తండ్రి [[గల్లా రామచంద్ర నాయుడు]] ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన తిరుపతి సమీపంలో రేణిగుంట మండలం, [[కరకంబాడి (గ్రామీణ)|కరకంబాడి]] దగ్గర [[అమరరాజా బ్యాటరీస్]] అనే సంస్థ స్థాపించాడు. తల్లి [[గల్లా అరుణ కుమారి]] మాజీ శాసనసభ సభ్యురాలు. మొదట్లో ఈమె కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా పనిచేసింది. 1970 లో జయదేవ్ మూడేళ్ళ వయసులో ఉండగా వాళ్ళ కుటుంబం అమెరికాకు తరలి వెళ్ళింది.<ref name="రాజకీయాలు చిన్ననాటి కల!">{{cite web|last1=సుంకరి|first1=చంద్రశేఖర్|title=రాజకీయాలు చిన్ననాటి కల!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=19839|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=26 February 2018|archiveurl=https://web.archive.org/web/20180226125206/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=19839|archivedate=26 February 2018|location=హైదరాబాదు}}</ref> 1984 లో తండ్రి భారత్ లో కంపెనీ పెట్టడం కోసం వచ్చేశాడవచ్చేశాడు. అప్పుడు జయదేవ్ ''ఇల్లినోయ్ విశ్వవిద్యాలయం'' లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తర్వాత మళ్ళీ పొలిటికల్ సైన్సు, ఎకనమిక్స్ కి మారాడు.
ఈయనకు ఒక అక్క. పేరు రమాదేవి. 1991 లో ప్రముఖ నటుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కుమార్తె ఘట్టమనేని పద్మావతి తో ఈయన వివాహం జరిగింది.
 
 
జయదేవ్ తాత [[పాటూరి రాజగోపాల నాయుడు|పాటూరి రాజగోపాల్ నాయుడు]] ఒక స్వాతంత్ర్య సమర యోధుడు. రెండు సార్లు ఎం. పి గా కూడా పనిచేశాడు.
 
== వృత్తి ==
చదువు పూర్తయిన తర్వాత జిఎన్బి అనే బ్యాటరీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఈసంస్థ అప్పట్లో అమరరాజాకు సాంకేతిక భాగస్వామి. అందులో రెండేళ్లపాటు పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/గల్లా_జయదేవ్" నుండి వెలికితీశారు