చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 184:
 
==విశేషాలు==
చిలకలూరిపేట నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవి [[చిలకలూరిపేట మండలం|చిలకలూరిపేట]], పట్టణము,[[యడ్లపాడు మండలం|యడ్లపాడు]], [[నాదెండ్ల మండలం|నాదెండ్ల]]. మొత్తం 1,98,069 వోట్లున్నాయి. పట్టణంలో విద్యాలయాలు, ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి. గణపవరములో అనేక వ్యాపార సంస్థలు మిల్లులు గలవు.
 
చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు. ఈ పని మీద రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు చిలకలూరిపేటకు వస్తూ ఉంటారు. వాహన రంగానికి సంబంధించిన ఇతర పనులైన రంగులు వేయుట, సీట్లు తయారుచేయుట మొదలైన వాటిలో కూడా నిష్ణాతులైన పనివారు ఇక్కడ కనిపిస్తారు.పాత బ్యారన్ సామానులు లభించును.
"https://te.wikipedia.org/wiki/చిలకలూరిపేట" నుండి వెలికితీశారు