కొలరాడో నది: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 1:
[[Image:Colorado River basin map.png|thumb|right|కొలరాడో నదీ ప్రవాహ పటము.]]
'''కొలరాడో నదీ''' ('''Colorado River''', <ref>Antone, Caroline. ''Piipayk m'iim''. Salt River: Oʼodham Piipaash Language Program, 2000.</ref> {{lang-mov|''''Aha Kwahwat'''}}, <ref>Gupta, S.K., p. 362</ref> {{lang-yuf|ha|'''Ha Ŧay Gʼam''' or '''Sil Gsvgov'''}}, <ref>{{cite book|last=Hinton|first=Leanne|title=A Dictionary of the Havasupai Language|year=1984|publisher=Havasupai Tribe}}</ref> {{lang-yuf|ya|'''ʼHakhwata'''}}, <ref>{{citation |author=William Alan Shaterian |title=Phonology and Dictionary of Yavapai |publisher=University of California at Berkeley |year=1983 }}</ref> {{lang-es|'''Río Coloradoనది'''}}) [[అమెరికా]], [[మెక్సికో]] దేశాలలోనిదేశాలలో పశ్చిమ దిక్కుగా ప్రవహించే ప్రధానమైన [[నది]]. దీని పొడవు {{convert|1450|mi|km|sing=on}}2,330 కి.మీ. ఇది అమెరికాలోని 7 రాష్ట్రాలనురాష్ట్రాలు, మెక్సికోలోని రెండు రాష్ట్రాలకురాష్ట్రాలు దీని పరీవాహక ప్రాంతాలుగాప్రాంతంలో ఉన్నాయి. ఇది [[రాకీ పర్వతాలు|రాకీ పర్వతాల]]లో జన్మించి, నైఋతి దిశగా ప్రవహిస్తుంది. కొలరాడో పీఠభూమి గుండా, గ్రాండ్ కాన్యన్ గూండా ప్రవహించి, అరిజోనా-నెవాడా సరిహద్దు లోని మీడ్ సరస్సులో ప్రవేశించిప్రవేశిస్తుంది. అక్కడనుండి దక్షిణంగా ప్రవహించి, సరిహద్దు దాటి మెక్సికో లోకి ప్రవేశిస్తుంది. మెక్సికోలో డెల్టాను ఏర్పరుస్తుంది. గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో సముద్రంలో కలిసిపోతుంది. మెక్సికోలోదీని డెల్టానుపరీవాహక ఏర్పరుస్తుందిప్రాంత విస్తీర్ణం 6,40,000 చ.కి.మీ.
 
కొలరాడో నది 4 కోట్ల మంది ప్రజలకు జీవనాధారం.<ref name="leesferrycompact">{{cite web|url=http://wwa.colorado.edu/treeflow/lees/compact.html|title=The Compact and Lees Ferry|date=|work=Colorado River Streamflow: A Paleo Perspective|publisher=Western Water Assessment|archiveurl=https://web.archive.org/web/20120429024450/http://wwa.colorado.edu/treeflow/lees/compact.html|archivedate=April 29, 2012}}</ref> నదిపైన, దాని ఉపనదుల పైనా అనేక ఆనకట్టలు కట్టి నీటి సాగుకూ, తాగునీటికీ మళ్ళించారు.<ref name="Waterman2">{{cite news|url=https://www.nytimes.com/2012/02/15/opinion/where-the-colorado-river-runs-dry.html?_r=0|title=Where the Colorado Runs Dry|author=Waterman, Jonathan|date=February 15, 2012|work=The New York Times|accessdate=October 14, 2014}}</ref><ref name="ImperialEB">{{Cite news|title=Imperial Valley|year=1995|encyclopedia=Encyclopædia Britannica}}</ref> కొలరాడో నది ప్రపంచంలో అత్యధికంగా నియత్రించబడిన నదుల్లో ఒకటి. అత్యంత వివాదాస్పమైనది కూడా. నది లోని ప్రతీ నీటి బొట్టూ వినియోగంలో ఉంది. అమెరికా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలూ అనేక ఆనకట్టలను నిర్మించాయి. ఈ అనకట్టల్లో అత్యధికం 1910 , 1970 ల మధ్య నిర్మించారు. వీటన్నిటి లోకీ కీలకమైన [[హూవర్ డామ్|హూవర్ డ్యామ్]] 1935 లో పూర్తైంది. నదిలోని నీటి వినియోగం ఎంతలా ఉందంటే, చివరి 160 కి.మీ. దూరం పాటు నది ఎండి పోయింది. 1960 ల తరువాత నది సముద్రాన్ని చాలా అరుదుగా చేరింది.<ref name="Waterman2" /><ref>{{cite web|url=http://geochange.er.usgs.gov/sw/changes/natural/diaz/|title=Precipitation Trends and Water Consumption in the Southwestern United States|author1=Diaz, Henry F.|author2=Anderson, Craig A.|date=November 28, 2003|work=Impact of Climate Change and Land Use in the Southwestern United States|publisher=U.S. Geological Survey|archiveurl=https://web.archive.org/web/20120309123737/http://geochange.er.usgs.gov/sw/changes/natural/diaz/|archivedate=March 9, 2012}}</ref><ref name="Sacred">{{cite magazine|last=Postel|first=Sandra|date=May 19, 2014|title=A Sacred Reunion: The Colorado River Returns to the Sea|url=http://newswatch.nationalgeographic.com/2014/05/19/a-sacred-reunion-the-colorado-river-returns-to-the-sea/|magazine=National Geographic|accessdate=May 19, 2014}}</ref>
 
కొలరాడో నది ప్రవాహ క్రమంలో అనేక గండ్లను (కాన్యన్లు) ఏర్పరచింది. అరిజోనా రాష్ట్రం లోని [[గ్రాండ్ కేనియన్|గ్రాండ్ కాన్యన్]] వాటిలో ఒకటి.
 
== ఉపనదులు ==
కొలరాడో నదికి 25 ఉపనదులున్నాయి. వీటిలో గ్రీన్ రివర్ అతి పెద్దది. గిలా రెండవ స్థానంలో ఉంటుంది. గన్నిసన్, సాన్ జువాన్ లు ఇతర ప్రధానమైన ఉపనదులు
<br />
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:నదులు]]
 
{{మొలక-భౌగోళికం}}
"https://te.wikipedia.org/wiki/కొలరాడో_నది" నుండి వెలికితీశారు