వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

చి typo
పంక్తి 65:
వికీపీడియాలో ఉండే కొన్ని వ్యాసాలు కొందరు పాఠకులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఇక్కడి వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. ఆ దిద్దుబాట్లు వెంటనే వ్యాసంలో కనిపిస్తాయి. అంచేత ఆయా వ్యాసాల్లో కనిపించే విషయాలు పిల్లలు చదివేందుకు అనుగుణంగా ఉంటాయని చెప్పలేం. అనుచితమైన విషయాలు దృష్టికి వెనువెంటనే తీసెయ్యడం జరుగుతుంది. అయితే శృంగారం, బూతు మొదలైనవి విజ్ఞాన సర్వస్వంలో భాగమే కాబట్టి, అలాంటి విషయాలపై వ్యాసాలు ఉండే అవకాశం లేకపోలేదు.
 
== ఏది వికీపీడియా సముదాయం ఏది కాదు ==
===వికిపీడీయా యుద్ధ భూమియుద్ధభూమి కాదు===
ప్రతీ సభ్యుడు తన సహ సభ్యులతోసహసభ్యులతో సంయమనంతో వ్యవహరించాలి. [[వికీపీడియా:మర్యాద|మర్యాదగా]], [[వికీపీడియా:Staying cool when the editing gets hot|సంయమనం]]తో, సభ్యతతో వ్యవహరించాలి మరియు, సహకరించుకోవాలి. మిగతా సభ్యులతో ఏకీభవించని పక్షంలో సహ సభ్యులపైసహసభ్యులపై [[వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు|వ్యక్తిగత దాడులు చెయ్యరాదు]], దూషించరాదు, పరుషవ్యాఖ్యలు, వ్యక్తిగత నింద చేయరాదు లేదా రాయరాదు. ఏకీభవించని విషయాన్ని చాకచక్యంతో, ఋజువులతో నిరూపించాలి, చర్చించాలి. చర్చించిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. కేవలం మీ వాదనను నిరూపించేందుకు వ్యాసాలను సృష్టించడం, ఉన్న వ్యాసాలను మార్చడం వంటివి చెయ్యరాదు. వికీపీడియాపైనా, వికీపీడియనులపైనా, వికీమీడియా ఫౌండేషను పైనా చట్టపరమైన చర్యల బెదిరింపులు చెయ్యరాదు. బెదిరింపులను సహించం. బెదిరించిన సభ్యులు [[వికీపీడియా:నిషేధాలు, నిరోధాలు|నిషేధానికి]] గురౌతారు. See also [[వికీపీడియా:వివాద పరిష్కారం]] కూడా చూడండి.
 
===వికిపీడీయా-అరాచకం===
వికిపీడీయాలో మార్పులు చేర్పులు చెయ్యడానికి అందరికి అవకాశం ఉంటుంది,. కాని కొన్ని సందర్భాలలో మార్పులు చేయడాన్ని నియంత్రించవచ్చు లేదా నిరోధించవచ్చు. ఇది వివాదాస్పద అంశాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. వికిపీడీయా ఒక స్వయం నియంత్రణస్వయంనియంత్రణ వ్యవస్థ. అయితే ఇది ఒక అంశం లేదా ఒక విషయం మీద సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే చర్చావేదిక కాదు. వికిపీడీయాను అందరి సహాయంతో విజ్ఞాన సర్వస్వ భాండాగారం క్రింద తయారు చేసే ఉద్దేశంతో ప్రారంభించాం. చర్చా వేదికచర్చావేదిక కోసమైతే ఇక్కడ చూడండి. వికీ పోర్క్వికీఫోర్క్ ను వాడండి.
[http://www.meta.anarchopedia.org/ అరాచకపీడియా]. ఇది కూడా చూడండి [[meta:Power structure|పవర్]]
 
===వికిపీడీయావికీపీడీయా - ప్రజాస్వామ్యం===
వికీపీడియా [http://mail.wikimedia.org/pipermail/wikien-l/2005-January/018735.html ప్రజాస్వామ్యంలో ప్రయోగమేమీప్రయోగం లాంటిదేమీ కాదు]. ఇక్కడ [[వికీపీడియా:విస్తృతాభిప్రాయం|విస్తృతాభిప్రాయం]] సాధించే పద్ధతి -చర్చేగానీ, వోటింగు కాదు. అంటే, అధిక సంఖ్యాకుల అభిప్రాయమే నియమం కావాలనేమీ లేదు. నిర్ణయం తీసుకోవడంలో వోటింగు ఒక అంగం మాత్రమే. వోటింగుతో పాటువోటింగుతోపాటు జరిగే చర్చ, విస్తృతాభిప్రాయం సాధించడంలో కీలకం. ఉదాహరణకు, [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో జరిగే చర్చ.
 
===వికీపీడియా అధికార యంత్రాంగం కాదు ===
విభేదాలు తలెత్తినపుడు, నియమాలు, పద్ధతులను పట్టుకుని వేళ్ళాడకుండా, చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. ఏదైనా పని పద్ధతి ప్రకారం జరగలేదనిజరగనంత మాత్రాన, ఆ పనిపనే సరైనది కాదనడం పద్ధతి కాదు. నియమ, నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలు మొదలైన వాటి అంతరార్థాలను గ్రహించి ఆచరించాలే గానీ, వాటి ప్రత్యక్షర భావాన్నీ అనుసరించే ప్రయత్నం చెయ్యరాదు.
 
== ఏం చెయ్యాలో అర్థం కానపుడు ==
83,272

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/296798" నుండి వెలికితీశారు