వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఏది వికిపీడీయా కాదు: కొన్ని భాషా సవరణలు
పంక్తి 2:
వికీపీడియా ఓ ఆన్‌లైను విజ్ఞాన సర్వస్వము, దానికోసం ఏర్పడిన ఓ ఆన్‌లైను సముదాయం. వికీపీడియాలో ఏమేం ఉండాలి అనేందుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అంచేత, వికీపీడియా కానివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని గురించిన వివరాలు.
 
==ఏది వికిపీడీయావికీపీడీయా కాదు==
 
===వికిపీడీయావికీపీడీయా పుస్తక విజ్ఞాన సర్వస్వంవిజ్ఞానసర్వస్వం కాదు ===
వికిపీడీయావికీపీడీయా పుస్తక విజ్ఞాన సర్వస్వంవిజ్ఞానసర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు.
 
డయలప్ ఇంటర్నెట్ కనెక్షన్ను దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజుకు కొన్ని పరిమితులున్నాయి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.
పంక్తి 11:
ఓ వ్యాస విషయానికి దగ్గరగా ఉన్న మరో విషయపు వ్యాసానికి దారిమార్పు చెయ్యాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి, "ఇవి కూడా చూడండి" విభాగంలో రెండో వ్యాసపు లింకు ఇవ్వవచ్చు.
 
===వికిపీడీయా ఒకవికీపీడీయా నిఘంటువు కాదు===
వికిపీడీయా ఒకవికీపీడీయా నిఘంటువు కాదు లేదా ఓ. పారిభాషిక పదకోశమూ కాదు. దీనికోసం వికీ సోదర ప్రాజెక్టు [http://te.wiktionary.org|విక్షనరివిక్షనరీ] ఉంది. మీకు ఆసక్తి ఉంటే విక్షనరీలో చేయూత నివ్వండి.సహాయం చేయండి. విక్షనరివిక్షనరీ కోసం ఇక్కడ చూడండి [[http://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80]]
: వికీపీడియా వ్యాసాలు:
# '''నిర్వచనాలు చెప్పే నిఘంటువు కాదు'''. వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు గాను పేజీ సృష్టించకండి. కొన్ని విషయాలకు సంబంధించి వ్యాసం నిర్వచనంతోటే మొదలు కావాల్సి రావడం తప్పనిసరి కావచ్చు. నిర్వచనం తప్ప మరేమీ లేని వ్యాసం మీ దృష్టికి వచ్చినపుడు ఆ పేజీలో ఇంకేమైనా రాయగలరేమో చూడండి. సంఖ్యలకు ఇచ్చే సాంస్కృతిక అర్థాలు దీనికి మినహాయింపు.
పంక్తి 18:
# '''వినియోగ మార్గదర్శిని''' గానీ, '''వాడుకపదాలు, జాతీయాల మార్గదర్శిని''' గానీ కాదు. వికీపీడియా పదాలను, జాతీయాలను ఎలా వాడాలో చెప్పే మార్గదర్శిని కాదు. ఎలా మాట్లాడాలో ప్రజలకు శిక్షణనిచ్చే స్థలం కాదు.
 
===వికిపీడీయావికీపీడీయా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు===
వికీపీడియా మీ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ప్రచురించే స్థలం కాదు. వికీపీడియాలో..
 
పంక్తి 28:
# '''జర్నలిజము''': వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్సైటు కాదు.
 
===వికిపీడీయావికీపీడీయా ప్రచార వాహనం కాదు ===
వికీపీడియా ప్రచార వాహనం కాదు. కాబట్టి వికీపీడియా..
#'''ప్రచార వేదిక కాదు''': వికీపీడియా ఎదైనా విషయాన్ని ప్రచారం చేసే వేదిక కాదు.
పంక్తి 35:
 
===వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు===
వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు. ఇక్కడ తయారయ్యే ప్రతీ వ్యాసంలోను నిర్దాక్షిణ్యంగా మార్పు చేర్పులుమార్పుచేర్పులు చేసి తుది రూపుకు తీసుకురావాలి. ఇక్కడ మీరు ఏది రాసినా, దాన్ని [[GNU FDL]] కు అనుగుణంగా విడుదల చేస్తున్నట్లే. వికీపీడియా వ్యాసాలు..
# '''బయటి లింకుల సంగ్రహమో''' లేక '''ఇంటర్నెట్ డైరెక్టరీల సంగ్రహమో కాదు''': వ్యాస విషయానికి సంబంధించిన లింకులను చేర్చడంలో తప్పేమీ లేదు. అయితే మరీ వ్యాసాన్ని మింగేసేలామింగేసే అయితే మరీస్థాయిలో ఎక్కువ లింకులు చేర్చకూడదు.
# '''అంతర్గత లింకుల సమాహారం కాదు''': అయోమయ నివృత్తి పేజీలు తప్పించి ఏ పేజీ కూడా అంతర్గత లింకుల జాబితా లాగా ఉండకూడదు.
# '''సార్వజనికమైన వనరుల సంగ్రహం కాదు''': ఉదాహరణకు చారిత్రక దస్తావేజులు, పుస్తకాలు, ఉత్తరాలు, చట్టాలు మొదలైన వాటి పూర్తి పాఠాల సంగ్రహం కాదు. అలంటి పూర్తి పాఠాలు పెట్టేందుకు అనువైన స్థలం వికీసోర్సు. అయితే ఈ సార్వజనిక వనరుల లోని విషయాలను వ్యాసాల్లో వాడుకోవచ్చు.
పంక్తి 43:
===వికీపీడియా ఉచితంగా స్పేసు ఇచ్చే వెబ్ హోస్టు కాదు===
వికీపీడియాలో మీ సొంత వెబ్ సైటు, బ్లాగు, వికీ మొదలైనవి పెట్టరాదు. వికీ టెక్నాలజీ వాడి ఏదైనా చెయ్యాలని మీకు ఆసక్తి ఉంటే దానికి [[:en:List_of_wiki_farms|చాలా సైట్లున్నాయి]] (ఉచితంగా గానీ, డబ్బులకు గానీ). అలాగే మీరే స్వంత సర్వరులో [http://wikipedia.sourceforge.net/ వికీ సాఫ్టువేరును స్థాపించుకోవచ్చు]. వికీపీడియా..
# '''మీ వ్యక్తిగత పేజీలు కాదు''': [[వికీపీడియా:వికీపీడియనులు|వికీపీడియనులకు]] తమ స్వంత పేజీలున్నాయి. కానీ వాటిని తమ వికీపీడియా పనికి సంబంధించిన వటికివాటికి మాత్రమే వాడాలి. వికీయేతర పనుల కోసం పేజీలు అవసరమైతే ఇంటర్నెట్లో దొరికే అనేక ఉచిత సేవలను వాడుకోండి.
# '''ఫైళ్ళు దాచిపెట్టుకునే స్థలం కాదు''': వ్యాసాలకు అవసరమైన ఫైళ్ళను మాత్రమే అప్ లోడు చెయ్యండి; అలా కానివి ఏవైనా సరే తొలగిస్తాం. మీదగ్గర అదనంగా బొమ్మలుంటే వాటిని కామన్స్ లోకి అప్ లోడు చెయ్యండి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
 
పంక్తి 51:
#'''అనేక చిన్న చిన్న విషయాలను గుదిగుచ్చి చూపించే సంగ్రహం కాదు''': సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటి ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.
# '''ప్రయాణ మార్గదర్శిని కాదు''': [[విశాఖపట్టణం]] వ్యాసంలో [[దాల్ఫిన్స్ నోస్]] గురించి, [[రామకృష్ణా బీచ్]] గురించి ఉండొచ్చు. అంతేగానీ, అక్కడ ఏ హోటల్లో గది అద్దెలు తక్కువగా ఉంటాయి, భోజనం ఎక్కడ బాగుంటుంది, ఫలానా చోటికి వెళ్ళాలంటే ఏ నంబరు బస్సెక్కాలి ఇలాంటివి ఉండకూడదు.
# '''జ్ఞాపికలు రాసుకునే స్థలం కాదు''': సన్నిహితుల మరణం దుస్సహమే. కానీ అంతమాత్రాన వికీపీడియా వాళ్ళ జ్ఞాపకాలను, సంతాప తీర్మానాలను రాసుకునేరాసుకోడానికి స్థలంవికీపీడీయాను కాదువాడుకోరాదు. వారి గురించి వ్యాసం రాయాలంటే, దానికి తగ్గ ప్రఖ్యాతి కలిగి ఉండాలి.
# '''వార్తా నివేదికలు కాదు''': వికీపీడియా వేడివేడిగా వార్తలందించే పత్రిక కాదు.
# '''టెలిఫోను డైరెక్టరీ కాదు''': వ్యక్తుల గురించి వికీపీడియాలో రాయాలంటే వారికి అందుకు తగ్గ పేరుప్రఖ్యాతులు, గుర్తింపు ఉండాలి.
పంక్తి 58:
===వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు===
'''భావి ఘటనలు''' విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.
# '''ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన''' ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ గురించి ఇప్పటి నుండే గురించిన వ్యాసం రాయడం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
# అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుపానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఈయీఫలానా పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
# '''భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల"''' గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల ''గురించి'' వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.