లాఠీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
==సంక్షిప్తకథ==
శ్రీను(శ్రీనివాస్‌)కు చిన్నతనం నుండే పోలీస్ కావాలని ఆశ. ఎట్టకేలకు అతడు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో చేరతాడు. ట్రైనింగ్ తర్వాత కానిస్టేబుల్‌గా డాన్ దావూద్ ఉన్న ప్రాంతానికి పోస్ట్ చేయబడతాడు. డాన్ దావూద్‌పై ఎలా విజయం సాధించింది మిగిలిన చిత్రకథ. ఈ లోగా అతడు సంగీతతో ప్రేమలో పడతాడు.
 
==పాటలు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లాఠీ_(సినిమా)" నుండి వెలికితీశారు