న్యూయార్క్ రాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 1:
 
[[దస్త్రం:Map of USA NY.svg|thumbnail|]]
న్యూయార్క్ [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] సంయుక్తలోని రాష్ట్రాలలో]] ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగంభాగంలో లో [[మధ్య అట్లాంటిక్]]లోఅట్లాంటిక్లో ఉన్నది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ తృతీయ అత్యధిక జనాభా కలిగి ఉన్నది. [[వెర్మాంట్]], [[మస్సాచుసెట్స్]], [[కనెక్టికట్]], [[న్యూజెర్సీ]], [[రోడ్ దీవి]]ఐలండ్, [[పెన్సిల్వేనియా]] రాష్ట్రాలు న్యూయార్క్ సరిహద్దుసరిహద్దుల్లో రాష్ట్రాలుఉన్నాయి. [[కెనడా]] భూభాగాలయిన [[క్యూబెక్]], [[ఒంటారియో]]ఒంటారియోలు న్యూయార్క్న్యూయార్కుకు అంతర్జాతీయ సరిహద్దులు. [[న్యూయార్క్]] నగరం]], [[బఫెలో]], [[రోచెస్టర్]], [[యాంకర్స్]], మరియూ [[సైరాక్యూసె]]సైరాక్యూస్ ఈ రాష్ట్రపు అయిదు అతి పెద్ద నగరాలు.
 
అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే దేశంగా ఏర్పడిన తొలి 13 రాష్ట్రాల్లో న్యూయార్కు ఒకటి. 2019 లో ఈ రాష్ట్ర జనాభా 1.9 కోట్లు. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఇది నాలుగవది.
 
రాష్ట్ర జనాభాలో మూడింట రెండు వంతుల మంది న్యూయార్కు మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే నివసిస్తారు.<ref name="NYCest2">{{cite web|url=https://data.census.gov/cedsci/table?q=New%20York&g=0400000US36&hidePreview=false&tid=ACSDP1Y2018.DP05&vintage=2018&cid=DP05_0001E|title=2018 ACS DEMOGRAPHIC AND HOUSING ESTIMATES|last=|first=|date=|website=[[United States Census Bureau]]|accessdate=10 March 2020}}</ref> 2019 లో 83.4 లక్షల జనాభాతో న్యూయార్కు, అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరం.<ref name="NYCest22">{{cite web|url=https://data.census.gov/cedsci/table?q=New%20York&g=0400000US36&hidePreview=false&tid=ACSDP1Y2018.DP05&vintage=2018&cid=DP05_0001E|title=2018 ACS DEMOGRAPHIC AND HOUSING ESTIMATES|last=|first=|date=|website=[[United States Census Bureau]]|accessdate=10 March 2020}}</ref> న్యూయార్కులో ఐరాస ప్రధాన కార్యాలయం ఉంది. న్యూయార్కును ప్రపంచానికి సంస్కృతిక, ఆర్థిక, ద్రవ్య, మీడియా రాజధానిగా భావిస్తారు. ఆర్థికంగా ఇదిద్ అత్యంత బలమైన నగరం.
 
విస్తీర్ణంలో న్యూయార్కు అమెరికా రాష్ట్రాల్లో 27 వ స్థానంలో ఉంది. భౌగోళికంగా న్యూయార్కు వైవిధ్యమైనది. దక్షిణ ప్రాంతంలో అట్లాంటిక్ తీర మైదానం, న్యూయార్కు నగరం, హడ్సన్ నదీ లోయ ఉండగా, ఉత్తర ప్రాంతం అప్పలాచియన్ పర్వతాలతో కూడుకుని ఉంటుంది. రాష్ట్ర పశ్చిమ ప్రాంతాన్ని మహా సరస్సుల ప్రాంతంలో భాగంగా పరిగణిస్తారు. ఈ ప్రాతం ఒంటారియో సరస్సు, ఎరీ సరస్సు, నయాగరా జలపాతాలకు సరిహద్దుల్లో ఉంది.రాష్ట్రం లోని మధ్య ప్రాంతం ఫింగర్ సరస్సులతో కూడుకుని పర్యాటక ప్రదేశంగా ప్రజాదరణ పొందుతోంది.
 
17 వ సతాబ్ది తొలినాళ్లలో డచ్చి వారు ఇక్కడ వలసలను స్థాపించారు. 1664 లో బిటిషు వారు దీన్ని ఆక్రమించుకున్నారు. అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో వలసదారులపై విజయం సాధించి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
 
దాదాపు 200 కాలేజీలు విశ్వవిద్యాలయాలతో రాష్ట్రం విద్యా రంగంలో ప్రముఖ స్థానంలో ఉంది. బఫలో లోని స్టేట్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, న్యూ యార్క్ యూనివర్సిటీ మొదలైనవి రాష్ట్రం లోని ప్రముఖ విద్యా సంస్థలు.<ref name="usnews">{{cite web|url=https://www.usnews.com/best-colleges/rankings/national-universities|title=2020 Best National University Rankings|website=www.usnews.com}}</ref><ref>{{cite web|url=http://www.shanghairanking.com/ARWU2015.html|title=Academic Ranking of World Universities 2015|publisher=ShanghaiRanking Consultancy|accessdate=August 27, 2015}}</ref><ref>{{cite web|url=http://cwur.org/2015/|title=CWUR 2015—World University Rankings|publisher=Center for World University Rankings|accessdate=August 27, 2015}}</ref>
 
== మూలాలు ==
<references />
{{అ.సం.రా. రాష్ట్రాలు}}
 
[[వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాలు]]
 
{{మొలక-భౌగోళికం}}