శివరాజు సుబ్బమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[దస్త్రం:SivarajuSubbamma.jpg|right|thumb|200px|శివరాజు సుబ్బమ్మ]]
'''శివరాజు సుబ్బమ్మ''' (1873 - 1948) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.<ref>[http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson16.html రాజమండ్రి వెబ్ సైటులో శివరాజు సుబ్బమ్మ.]</ref>
 
==జీవిత విశేషాలు==
'''శివరాజు సుబ్బమ్మ''' 1873 సంవత్సరంలో వెలిచేరు కరణం గారికి జన్మించింది. రాజమండ్రిలోని టి.నగర్‌లో నివాసం ఉండేది. ఆమె రాజమండ్రిలో [[శాసనోల్లంఘన|శాసనోల్లంఘనోద్యమం]] (1932) లో పాల్గొని 6 నెలల పాటు వెల్లూరులో జైలుశిక్షను అనుభవించింది. జైలులో స్త్రీ ఖైదీలకు సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేది. ఆమె జైలులో ఉన్న సమయంలో అక్కడి వారికి స్వాతంత్య్ర పోరాటంపై ఉపన్యాసాలిచ్చేది.<ref>{{Cite web|url=http://tenali.hamara.city/News-Article/General/rajahmundry-significance-one|title=మన రాజమండ్రి ప్రత్యేకత - Hamara.city|website=tenali.hamara.city|access-date=2020-06-22}}</ref> ఆమె [[దువ్వూరి సుబ్బమ్మ]]<nowiki/>తో పాటు నిర్భయంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించించి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసింది. శివరాజు సుబ్బమ్మ తన బంధువులు లేదా స్నేహితుల ఇళ్ళలో ఏదైనా వివాహాలకు వెళ్ళినప్పుడు, ఆ ఫంక్షన్ లో ఆమె భాగవతం చదివి దాని అర్ధాన్ని చెబుతుండేది. అది విన్న వ్యక్తులు కొంత డబ్బు ఇచ్చేవారు, ఆమె ఆ డబ్బును పేద ప్రజలకు విరాళంగా ఇచ్చేది.<ref>{{Cite journal|last=amy polinati|date=2016-03-06|title=Andhra Women in|url=https://www.slideshare.net/amypolinati/andhra-women-in}}</ref>
 
ఆమె లక్ష్మీనారాయణను వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు డాక్టరు వెంకటరామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, మునిసిపల్ కౌన్సిలర్. అతను జాతీయ పాఠశాలను కార్యదర్శిగా చాలాకాలం ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/శివరాజు_సుబ్బమ్మ" నుండి వెలికితీశారు