వేలూరి సహజానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
వేలూరి సహజానంద తెలుగు రచయిత.<ref>{{Cite web|url=http://kathanilayam.com/writer/2077|title=కథానిలయం - View Writer|website=kathanilayam.com|access-date=2020-06-22}}</ref>
 
== జీవిత విశేషాలు ==
వేలూరి వంశంలో జన్మించిన '''వేలురి సహజానంద''' [[ఆకాశవాణి]] హైదరాబాదు కేంద్రంలో ఒక దశాబ్ది పంచవర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్ గా పనిచేశారు. [[పంచవర్ష ప్రణాళిక]]ల ద్వారా దేశాభివృద్ధిని గూర్చి ప్రచారాలు రూపొందించడములో ఆయన కృతకృత్యులయ్యారు. 1979 ప్రాంతంలో ఆయన అకాలమరణం చెందారు. రచయితగా సహజానంద ప్రసిద్ధులు.
 
"https://te.wikipedia.org/wiki/వేలూరి_సహజానంద" నుండి వెలికితీశారు