వి. వి. వినాయక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
== సినిమారంగం ==
2002లో [[జూనియర్ ఎన్.టి.ఆర్]] హీరోగా నటించిన [[ఆది (సినిమా)|ఆది]] సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకోవడమేకాకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. వినాయక్ ఈ చిత్రానికి ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/వి._వి._వినాయక్" నుండి వెలికితీశారు