వి. వి. వినాయక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
2002లో [[జూనియర్ ఎన్.టి.ఆర్]] హీరోగా నటించిన [[ఆది (సినిమా)|ఆది]] సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకోవడమేకాకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/interviews/interview-v-v-vinayak-i-want-to-give-pawan-kalyan-a-bubbly-characterization.html|title=Interview : V.V.Vinayak – I want to give Pawan Kalyan a bubbly characterization - 123telugu.com|work=123telugu.com}}</ref><ref>{{cite web|url=http://www.123telugu.com/interviews/ntr-is-interested-in-adhurs-2-v-v-vinayak.html|title=Chitchat with V.V.Vinayak : NTR is interested in Adhurs 2 - 123telugu.com|work=123telugu.com}}</ref> వినాయక్ ఈ చిత్రానికి ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు. ఈ చిత్రం తమిళంలో ''జై'' పేరుతో రిమేక్ చేయబడింది.<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/140708/entertainment-tollywood/article/v-v-vinayak-picks-debutant|title=V V Vinayak picks debutant|work=Deccan Chronicle}}</ref> 2003లో [[దిల్]], [[చిరంజీవి]] నటించిన [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] వంటి అనే రెండు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. [[దుబాయ్‌]]లో జరిగిన 2006 ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఠాగూర్ సినిమా ప్రదర్శించబడింది.<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/150719/entertainment-tollywood/article/rs-100-crore-budget-film-pipeline|title=A Rs 100-crore budget film in pipeline?|work=Deccan Chronicle}}</ref> 2013లో అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి ఒక లఘుచిత్రానికి దర్శకత్వం వహించాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/short-film-to-promote-organ-donation/article4559077.ece|title=Short film to promote organ donation|author=Staff Reporter|work=The Hindu}}</ref>
 
చిరంజీవి, [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[అల్లు అర్జున్]], జూనియర్ ఎన్టీఆర్, [[నితిన్]], [[ప్రభాస్]] వంటి నటులకు విజయవంతమైన సినిమాలు అందించాడు. దిల్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాత దిల్ రాజును పరిచయం చేసాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/వి._వి._వినాయక్" నుండి వెలికితీశారు