పాలకోడేటి శ్యామలాంబ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 3:
 
== జననం ==
శ్యామలంబ [[జూన్ 12]] , [[1902]]లో [[కైకలూరు]]లో దుగ్గిరాల వియ్యన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించినది. ఈమె [[భర్త]] సూర్యప్రకాశరావు కూడా స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, ప్రేమజ్యోతి అనే పత్రికాసంపాదకుడు. ఈమె బావ డాక్టర్ గురుమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, అనేక సహకార సంస్థలను స్థాపించాడు.<ref>[{{Cite web |url=http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson10.html |title=రాజమండ్రి వెబ్ సైటులో పాలకోడేటి శ్యామలాంబ గురించిన వివరాలు.] |website= |access-date=2013-03-16 |archive-url=https://web.archive.org/web/20130629191437/http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson10.html |archive-date=2013-06-29 |url-status=dead }}</ref>
 
శ్యామలాంబ 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏడు నెలల పాటు, 1941లో వ్యక్తిగత [[సత్యాగ్రహం]]<nowiki/>లోనూ పాల్గొని ఆరు నెలల పాటు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. ముఖ్యంగా [[యువత]]<nowiki/>లో దేశభక్తి పెంపొందించి స్వాతంత్య్ర ఉద్యమం వైపు మళ్లించాలనే సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమ స్ఫూర్తిని వెలిగించింది. 1946 నుండి 1953 వరకు రాజమండ్రి [[పురపాలక సంఘము|పురపాలక సంఘ]] సభ్యురాలిగా రాజమండ్రి నగర పారిశుధ్యంపై శ్రద్ధ వహించినది. ఈమె, ఈమె భర్త ప్రకాశరావు ఒకేసారి [[రాజమండ్రి]] కౌన్సిలర్లుగా ఎన్నుకోబడ్డారు.<ref name=Palakodety_found>{{cite web|title=Palakodety Foundation|url=http://palakodetyfoundation.com/rajahmundry_palakodety.php|website=palakodetyfoundation.com|accessdate=20 April 2015|archive-url=https://web.archive.org/web/20150223232856/http://palakodetyfoundation.com/rajahmundry_palakodety.php|archive-date=23 ఫిబ్రవరి 2015|url-status=dead}}</ref>