మామిడి హరికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 57:
 
== హోదా ==
1996లో ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో, వివిధ హోదాలో పనిచేసిన మామిడి హరికృష్ణ 2014, అక్టోబరు 28న [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] సంచాలకులుగా నియమితులయ్యాడు.<ref name="భాషా సాంస్కృతిక డైరెక్టర్‌గా మామిడి హరికృష్ణ">{{cite web|last1=వన్ ఇండియా|title=భాషా సాంస్కృతిక డైరెక్టర్‌గా మామిడి హరికృష్ణ|url=http://telugu.oneindia.com/news/andhra-pradesh/mamidi-harikrishna-as-telangana-language-cultural-director-145588.html|accessdate=23 July 2016|website=|archive-url=https://web.archive.org/web/20161105023450/http://telugu.oneindia.com/news/andhra-pradesh/mamidi-harikrishna-as-telangana-language-cultural-director-145588.html|archive-date=5 నవంబర్ 2016|url-status=dead}}</ref><ref name="సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!">{{cite news|last1=సాక్షి|first1=తెలంగాణ, కథ|title=సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!|url=http://www.sakshi.com/news/telangana/mamidi-harikrishna-appointed-telangana-cultural-director-176211|accessdate=28 December 2016}}</ref>
 
హరికృష్ణ యొక్క నిబద్దతను చూసిన [[కెసీఆర్]] సంచాలకులుగా మామిడి హరికృష్ణ పదవీకాలాన్ని మరో మూడేళ్లపాటు (2019 అక్టోబరు 28 వరకు) పొడగించారు.<ref name="మామిడి హరికృష్ణ పదవీకాలం పొడిగింపు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=తెలంగాణ వార్తలు|title=మామిడి హరికృష్ణ పదవీకాలం పొడిగింపు|url=http://www.namasthetelangaana.com/Telangana/mamidi-hari-krishna-the-term-of-the-extension-1-2-525744.aspx|accessdate=20 October 2016|date=14 October 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/మామిడి_హరికృష్ణ" నుండి వెలికితీశారు