సెక్యులరిజం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 5:
 
==వివరణ==
సెక్యులరిజం అనే పదాన్ని మొదటిసారిగా [[బ్రిటిషు]] రచయిత 'జార్జి హోలియోక్' 1846 లో ఉపయోగించాడు.<ref>Feldman, Noah (2005). Divided by God. Farrar, Straus and Giroux, pg. 113</ref> ఈ పదము క్రొత్తదైననూ, 'స్వతంత్ర ఆలోచన' గా, సాధారణ వ్యాఖ్యగా చరిత్రలో కానవస్తుంది. ప్రత్యేకంగా, తొలి సెక్యులర్ భావాలు [[తత్వము]], [[మతము]]ను విడిచేసి చూసే విధము, అవెర్రోజ్ (ఇబ్న్ రుష్ద్) తత్వములోను, అవెర్రోయిజం తాత్విక పాఠశాలలో కనబడుతుంది.<ref>Abdel Wahab El Messeri. [http://www.muslimphilosophy.com/tvtk/ch21.htm Episode 21: Ibn Rushd] {{Webarchive|url=https://web.archive.org/web/20190330233004/http://www.muslimphilosophy.com/tvtk/ch21.htm |date=2019-03-30 }}, ''Everything you wanted to know about Islam but was afraid to Ask'', ''Philosophia Islamica''.</ref><ref>Fauzi M. Najjar (Spring, 1996). [https://archive.is/20120629113116/findarticles.com/p/articles/mi_m2501/is_n2_v18/ai_18627295/pg_13 The debate on Islam and secularism in Egypt], ''Arab Studies Quarterly (ASQ)''.</ref> హోలియోక్ 'సెక్యులరిజం' అనే పదాన్ని సృష్టించి, మతమునుండి సమాజాన్ని వేరుచేసి, సమాజాభివృద్ధికొరకు తన సూచనలిచ్చాడు. దీనిలో మతాన్ని విమర్శించడము గాని, వ్యాఖ్యలు చేయడము గాని చేయలేదు. తనవాదనలో "సెక్యులరిజం, క్రైస్తవమతానికి వ్యతిరేకి కాదు, ఇదో స్వేచ్ఛాయుత ఆలోచన" అని అన్నాడు. ఇంకనూ "ఇది క్రైస్తవ మతాన్ని ప్రశ్నించదు, [[మతము]] యొక్క అస్థిత్వాన్ని, హేతువునూ ప్రశ్నించదు, సెక్యులరిజంలో వున్న జ్ఞానాన్ని ముందుపెడుతుంది, ప్రోత్సహిస్తుంది" అన్నాడు. సామాజిక జీవితాలకు కావలసిన వనరులను చూపెడుతుంది, పలు మతాల వారికి సామాజిక స్థితిగతుల శాస్త్రాలను బోధిస్తుంది.<ref>[http://www.newadvent.org/cathen/13676a.htm ''Secularism''], Catholic Encyclopedia. Newadvent.org</ref>
 
==సెక్యులర్ రాజ్యము (లౌకిక రాజ్యము)==
"https://te.wikipedia.org/wiki/సెక్యులరిజం" నుండి వెలికితీశారు