కూనలమ్మ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 17:
| అంకితం =
}}
'''ఓ కూనలమ్మా'''' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన '''కూనలమ్మ పదాలు''' <ref>[{{Cite web |url=http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=arudra |title=ఈనాడు జాలస్థలిలోని సాహితీ సంపదలో కూనలమ్మ పదాల పేజీ] |website= |access-date=2012-02-08 |archive-url=https://web.archive.org/web/20120208064618/http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=arudra |archive-date=2012-02-08 |url-status=dead }}</ref> అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు [[ఆరుద్ర]].ఈ [[కూనలమ్మ]] పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! కూనలమ్మ అంటే [[పార్వతీ దేవి]] కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. ఈ [[కూనలమ్మ]] పదాలు ఇదివరకు [[జ్యోతి]] మాస పత్రికలో ప్రచురితమై విశేషంగా పాఠకుల అభిమానం పొందాయి. వీటి సంకలనమే ఈ పుస్తకం. ఈ [[కూనలమ్మ]] పదాలకు తోడు ముచ్చటయిన [[బాపు]] బొమ్మలు (కార్టూన్లు) అదనపు ఆకర్షణ.
 
ఆరుద్ర ఈ పద్యాల్ని [[ముళ్ళపూడి వెంకటరమణ]]కు జనవరి 26, 1964న [[పెళ్ళి కానుక (అయోమయ నివృత్తి)|పెళ్ళికానుక]]<nowiki/>గా ఇచ్చాడు
"https://te.wikipedia.org/wiki/కూనలమ్మ_పదాలు" నుండి వెలికితీశారు