వాడుకరి:YVSREDDY/వాసి (ప్రసిద్ధి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[చరిత్ర]]లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన వాటిని వాసికెక్కినవిగా పేర్కొంటారు. పేరు ప్రఖ్యాతులు పొందిన వారిని వాసికెక్కిన వారు అంటారు. వాసిని ఖ్యాతి, ప్రసిద్ధి, కీర్తి అని కూడా అంటారు. వాసి అంటే మన్నన అనే అర్థం వస్తుంది. వాసి కెక్కడం అంటే ప్రజల మన్ననలు పొందడం అని అర్థం. రాశి పెంచుకోవడం ద్వారా వాసి పెంచుకోవచ్చు, కాని కొన్ని సందర్భాలలో రాశి పెంచుకున్నా వాసి తగ్గుతుంది, ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు [[విద్యుత్తు]]ను అందించి రాశిని పెంచింది, దాని వలన విద్యుత్తు వినియోగం పెరిగింది, మోటార్లు ఎక్కువ సమయం పనిచేయడంతో [[బోరు|బోర్లలో]] నీరు తగ్గి మోటార్లు కాలిపోవడం వంటి సమస్యల కారణంగా 24 గంటల విద్యుత్తు పథకం ప్రజల మన్ననలు పొందలేక పోయింది.<ref>https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/raashi+kanna+vaasi+minna-newsid-70744952 రాశి కన్నా వాసి మిన్న..!</ref>
 
వాసి అంటే [[ఊరు]] అనే అర్థం వస్తుంది. వాసి కెక్కడం అంటే ఊరి వారందరి మన్ననలు పొందడం అని అర్థం.
==అంతర్జాలం==
[[వికీపీడియా]], [[గూగుల్]] వాసికెక్కిన [[అంతర్జాలం|అంతర్జాలాలు]].
===వికీపీడియా===
ప్రముఖ అంతర్జాలమైన వికీపీడియాలో వాడుకరులకు వారి దిద్దుబాట్ల సంఖ్యను బట్టి గాక వాడుకరులు అందించే సమాచారమును బట్టి ప్రాధాన్యమిస్తారు, దీనిని బట్టి దిద్దుబాట్ల సంఖ్య అనే రాశి కన్నా, ఎక్కువ సమాచారం అందించి మన్ననలు పొందటం మిన్న అని చెప్పవచ్చు.
 
==కట్టడాలు==
Line 13 ⟶ 14:
 
==గ్రంధాలు==
[[రామాయణం]], [[మహాభారతం]]
 
==సామెతలు==
Line 21 ⟶ 22:
[[రాశి (కుప్ప)]]
 
==మూలాలు==
[[vargam:పదజాలం]]
{{మూలాలజాబితా}}
 
[[vargamవర్గం:పదజాలం]]