మిషిగన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 1:
[[దస్త్రం:Map_of_USA_MI.svg|right|మిషిగన్ (ఎరుపు రంగులో ఉన్న ప్రాంతం)]]
'''మిషిగన్''' సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు వైపున ఉత్తరాన ఉన్న రాష్ట్రం. రాష్ట్రానికి ఆ పేరు మిషిగన్ సరస్సు నుండి వచ్చింది. మిషిగన్ అనగా "ఎక్కువ నీరు" లేక "పెద్ద సరస్సు" అని అర్థం.<ref name="MiB-pdf">{{cite web|url=http://www.michigan.gov/documents/hal_lm_MiB_156795_7.pdf|title=Michigan in Brief: Information About the State of Michigan|publisher=Department of History, Arts and Libraries|url-status=live|archive-url=https://web.archive.org/web/20061108052946/http://www.michigan.gov/documents/hal_lm_MiB_156795_7.pdf|archive-date=November 8, 2006|access-date=November 28, 2006}}</ref><ref>{{cite web|url=http://www.freelang.net/online/ojibwe.php?lg=gb|title=Freelang Ojibwe Dictionary|publisher=Freelang.net|url-status=live|archive-url=https://web.archive.org/web/20080315051638/http://www.freelang.net/online/ojibwe.php?lg=gb|archive-date=March 15, 2008|access-date=March 24, 2008}}</ref> దాదాపు కోటి మంది జనాభాతో మిషిగన్ అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రాల్లో పదవ స్థాన్ంలో ఉంది. అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాల్లో 11వ స్థానంలో ఉంది.<ref group="lower-alpha">''i.e.'', including water that is part of state territory. [[Georgia (U.S. state)|Georgia]] is the largest state by land area alone east of the Mississippi and Michigan the second-largest.</ref> దీని రాజధాని లాన్సింగ్. అరిపెద్ద నగరం డెట్రాయిట్. మెట్రో డెట్రాయిట్ దేశం లోని అతిపెద్ద మెట్రోల్లో ఒకటి.
'''మిషిగన్''' సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు వైపున ఉత్తరాన ఉన్న రాష్ట్రం. మిచిగాన్ అనగా "ఎక్కువ నీరు" లేక "పెద్ద సరస్సు" అని అర్థం. రాష్ట్రానికి ఆ పేరు
 
[[మిచిగన్ సరస్సు]] నుండి వచ్చింది. [[ఈరీ]], [[హ్యూరాన్]], [[మిషిగన్ సరస్సు|మిషిగన్]], [[సుపీరియర్]], [[సెయింట్ క్లెయిర్]] అను పేర్లు గల అయిదు సరస్సులను కలిగి ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం.
ఈరీ, హ్యూరాన్, మిషిగన్, సుపీరియర్ అనే నాలుగు [[మహా సరస్సులు|మహా సరస్సుల]]<nowiki/>తో పాటు, సెయింట్ క్లెయిర్ అనే సరస్సుతో మొత్తం అయిదు సరస్సులను కలిగి, ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం ఇది.<ref name="NOAA-CRM">{{cite web|url=http://coastalmanagement.noaa.gov/mystate/mi.html|title=My State: Michigan|publisher=NOAA Office of Ocean and Coastal Resource Management|archive-url=https://web.archive.org/web/20130215041213/http://coastalmanagement.noaa.gov/mystate/mi.html|archive-date=February 15, 2013|access-date=July 25, 2010}}</ref> ఇవే కాక, మిషిగన్‌లో మొత్తం 64,980 సరస్సులు, చెరువులూ దొరువులూ ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.michigandnr.com/PUBLICATIONS/PDFS/ifr/ifrlibra/technical/reports/2004-2tr.pdf|title=Compilation of Databases on Michigan Lakes|publisher=[[Michigan Department of Natural Resources]]|page=5|url-status=live|archive-url=https://web.archive.org/web/20090314225532/http://www.michigandnr.com/PUBLICATIONS/PDFS/ifr/ifrlibra/technical/reports/2004-2tr.pdf|archive-date=March 14, 2009|access-date=April 18, 2009|quote=Another unique code (Unique_ID) was previously assigned to all 70,542 polygons, including 5,526 islands, 35 streams and 64,980 lakes and ponds down to 0.008 acres (31.4 m2 , 338 ft2 ).}}</ref>
 
మిషిగన్ రాష్ట్రం రెండు విడి భాగాలుగా ఉంటుంది. ఈ రెంటినీ ఐదు మైళ్ళ వెడల్పు గల మెకినాక్ జలసంధి వేరు చేస్తుంది. ఈ జలసంధి మిషిగన్ సరస్సును, హ్యురాన్ సరస్సునూ కలుపుతూ ఉంది. పొడవు గల మెకినాక్ వంతెనతో కలుపబడి ఉంది. 1846లో మరణశిక్షను రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మిషిగన్.
 
 
2019 జూలై 1 నాటికి మిషిగన్ జనాభా 99,86,857. ఇది 2010 జనాభాతో పోలిస్తే 1.04% పెరుగుదల.<ref name="PopEstUS">{{cite web|url=https://www.census.gov/quickfacts/fact/table/MI,US/PST045219|title=QuickFacts Michigan; UNITED STATES|date=January 16, 2019|website=2018 Population Estimates|publisher=[[United States Census Bureau]], Population Division|format=|access-date=January 16, 2019}}</ref>
 
 
 
మిషిగన్ రాష్ట్రం రెండు విడి భాగాలుగా ఉండి, ఐదు మైళ్ళ పొడవు గల [[మెకినాక్ వంతెన]]తో కలుపబడి ఉన్నది. [[1846]]లో [[మరణశిక్ష]]ను రద్దు చేసిన మొట్టమొదటి సంయుక్త రాష్ట్రం.
{{అ.సం.రా. రాష్ట్రాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మిషిగన్" నుండి వెలికితీశారు