దేవదాసు (1974 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బెంగాలీ కథతో వచ్చిన తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
వికీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = దేవదాసు (1974 సినిమా) |
image = Devadasu 1974.JPG |
పంక్తి 5:
year = 1974|
language = తెలుగు|
production_companystudio = [[పద్మాలయా]]|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>[[విజయనిర్మల]]|
music = [[రమేష్ నాయుడు]]|
 
}}
 
ఇది'''దేవదాసు''' విజయనిర్మల దర్శకత్వంలో 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. వినోదా వారి దెవదాసుదేవదాసు వచ్చిన రెండు దశాబ్దాల తరువాత కృష్ణ, విజయనిర్మల ద్వయం ఈ చిత్ర కల్పనకు పూనుకున్నారు. చిత్రకథ [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్]] సృష్టి అప్పటికే అనేక పర్యాయాలు భారత తెర (ఇండియన్ స్క్రీన్) మీద కనిపించింది. (సైగాల్, దిలీప్, ఎ ఎన్నార్ వంటి ఉద్దండులతో). కృష్ణ ఎంతో సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించినా విజయం దక్కలేదు. దీనితో పాటే విడుదలైన ఎ ఎన్నార్ దేవదాసు తిరిగి విజయవంతంగా నడిచింది. ఐతే కొత్త (కృష్ణ) దేవదాసు నిశ్చయంగా కొన్ని విషయాలలో ఉన్నతంగా తయారయ్యింది. ఆరుద్ర సంభాషణలు, గీతాలలో సాహితీ విలువలు, ఆ గీతాలను [[రమేష్ నాయుడు]] స్వరపరచిన విధానం చిత్రానికి విలువను సంతరించాయి. పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ, మేఘాలమీద సాగాలి, కల చెదిరింది కథ మారింది, ఇది నిశీధి సమయం మొదలైన పాటలు పాత (ఎ ఎన్నార్) దేవదాసులో కన్న ఎక్కువ తెలుగు దనంతో (సంగీత సాహిత్య పరంగా) గబాళించాయి. (వి.ఎ.కె రంగారావు గారి అభిప్రాయం).
ఇదే పేరుతో తెలుగులో మూడు చిత్రాలు వచ్చాయి.
* [[దేవదాసు (1953 సినిమా)]] (అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి)
* '''దేవదాసు (1974 సినిమా)''' (కృష్ణ, విజయనిర్మల)
* [[దేవదాసు (2006 సినిమా)]] (రామ్, ఇలియానా)
 
ఇది 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. వినోదా వారి దెవదాసు వచ్చిన రెండు దశాబ్దాల తరువాత కృష్ణ, విజయనిర్మల ద్వయం ఈ చిత్ర కల్పనకు పూనుకున్నారు. చిత్రకథ [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్]] సృష్టి అప్పటికే అనేక పర్యాయాలు భారత తెర (ఇండియన్ స్క్రీన్) మీద కనిపించింది. (సైగాల్, దిలీప్, ఎ ఎన్నార్ వంటి ఉద్దండులతో). కృష్ణ ఎంతో సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించినా విజయం దక్కలేదు. దీనితో పాటే విడుదలైన ఎ ఎన్నార్ దేవదాసు తిరిగి విజయవంతంగా నడిచింది. ఐతే కొత్త (కృష్ణ) దేవదాసు నిశ్చయంగా కొన్ని విషయాలలో ఉన్నతంగా తయారయ్యింది. ఆరుద్ర సంభాషణలు, గీతాలలో సాహితీ విలువలు, ఆ గీతాలను [[రమేష్ నాయుడు]] స్వరపరచిన విధానం చిత్రానికి విలువను సంతరించాయి. పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ, మేఘాలమీద సాగాలి, కల చెదిరింది కథ మారింది, ఇది నిశీధి సమయం మొదలైన పాటలు పాత (ఎ ఎన్నార్) దేవదాసులో కన్న ఎక్కువ తెలుగు దనంతో (సంగీత సాహిత్య పరంగా) గబాళించాయి. (వి.ఎ.కె రంగారావు గారి అభిప్రాయం).
 
==తారాగణం==
Line 60 ⟶ 54:
* నిర్మాత : యస్.రమానంద్
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం : విజయనిర్మల
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* {{IMDb title|0361501}}
"https://te.wikipedia.org/wiki/దేవదాసు_(1974_సినిమా)" నుండి వెలికితీశారు