"చిత్రావతి" కూర్పుల మధ్య తేడాలు

4,512 bytes added ,  1 సంవత్సరం క్రితం
విస్త్రణ
(విస్త్రణ)
[[దస్త్రం:Chitravati Balancing Reservoir at parnapalli on 15th January 2018.jpg|thumb|చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్]]
[[దస్త్రం:Chitravati Balancing Reservoir at parnapalli.jpg|thumb|చిత్రావతి బాలన్సింగ్ రిజర్వాయర్ వివరాలు]]
'''చిత్రావతి''' [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]], [[కర్ణాటక]] ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర [[నది]]. [[ఆంధ్ర ప్రదేశ్]]లోఆంధ్రప్రదేశ్‌లో ఈ నది [[అనంతపురం]] జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోనిఇది [[తాడిమర్రిపెన్నా నది]]<nowiki/>కి వద్దకుడివైపు ఒకఉపనది. బాలెన్సింగుదీని జలాశయాన్నిపరీవాహక నిర్మించారుప్రాంతం 5,908 చ.కి.మీ.<ref>{{cite కర్ణాటకweb|url=http://www.cwsy.org/html/small_gonchi_irrigation_system.pdf|title=Re-using ప్రభుత్వంIrrigation [[కోలారు]]Drainage జిల్లాGonchi బాగేపల్లిIrrigation వద్దSystem నిర్మించిన ఆనకట్టin రెండు రాష్ట్రాలPenna మధ్యRiver వివాదానికిBasin|publisher=Centre దారిfor తీసిందిWorld Solidarity|accessdate=8 July 2013}}</ref> ఇది వర్షాకాలంలో ప్రవహించే వర్షాధారమైన నది.<ref name="frontline">{{cite journal|date=5–18 July 2003|title=A fight over river waters|url=http://www.frontline.in/navigation/?type=static&page=flonnet&rdurl=fl2014/stories/20030718004203000.htm|journal=Frontline|volume=20|issue=14|accessdate=8 July 2013}}</ref>
 
పుట్టపర్తి పట్టణం ఈ నదీ తీరాన ఉంది. [[సత్య సాయి బాబా|సత్యసాయి బాబా]] గారి [[ప్రశాంతి నిలయం]] ఈ నది ఒడ్డునఒడ్డునే ఉంది. ప్రారంభ దశలో బాబా గారు ఈ నదీ తీరంలో [[ఉపన్యాసాలు]] భక్తులకు వినిపించేవారు,వినిపించేవాడు. [[భజన]] కార్యక్రమాలు నిర్వహించేవారునిర్వహించేవాడు.
 
{{మొలక-భౌగోళికం}}{{ఆంధ్ర ప్రదేశ్ నదులు}}
చిత్రావతి నది కర్ణాటక లోని [[చిక్కబళ్ళాపూర్|చిక్కబళ్ళాపూర్ జిల్లా]]<nowiki/>లో పుట్టి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[వైఎస్‌ఆర్ జిల్లా|కడప]] జిల్లాల గుండా ప్రవహించి పెన్నానదిలో కలుస్తుంది.<ref name="archive.deccanherald">{{cite news|url=http://archive.deccanherald.com/Content/Sep142008/district2008091389858.asp|title=Captivating beauty of River Chitravathi|date=14 September 2008|newspaper=Deccan Herald|accessdate=8 July 2013|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150402165933/http://archive.deccanherald.com/Content/Sep142008/district2008091389858.asp|archive-date=2 April 2015}}</ref> కర్ణాటక లోని బాగేపల్లితో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని గోరంట్ల, హిందూపూర్, బుక్కపట్నం, ధర్మవరం, తాడిపత్రి, కదిరి మండలాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.<ref>{{cite book|url=https://books.google.com/books?id=NiBvjBoNmFQC&pg=PA32&dq=chitravathi+river#v=onepage&q=chitravathi%20river&f=false|title=Financing Of Weaker Sections By Regional Rural Banks|last=Narasaiah|first=M. Lakshmi|publisher=Discovery Publishing House|year=1999|isbn=9788171414673|location=New Delhi|page=32}}</ref> కడప జిల్లా గండికోట వద్ద చిత్రావతి పెన్నానదిలో కలుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండికోట ప్రాజెక్టును చేపట్టింది.<ref>{{cite news|url=http://www.hindu.com/2008/07/18/stories/2008071860460500.htm|title=Floods in Pennar, Chitravathi|date=18 July 2008|newspaper=The Hindu|accessdate=8 July 2013}}</ref><ref>{{cite web|url=http://anantapur.gov.in/html/district-profile.htm|title=Anantapuram District|publisher=Government of Andhra Pradesh|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20130515233608/http://www.anantapur.gov.in/html/district-profile.htm|archivedate=15 May 2013|accessdate=8 July 2013}}</ref> చిత్రావతి, పాపాఘ్ని కలిసి మధ్య పెన్నా బేసిన్ అవుతాయి.
 
అనంతపురం జిల్లా, [[తాడిమర్రి]] వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం [[కోలారు జిల్లా]] బాగేపల్లి వద్ద నిర్మించిన పరగోడు ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక సాగునీటి చెరువులకు నీరు అందదని ఆంధ్ర రైతులు వాదించారు.<ref name="frontline3">{{cite journal|date=5–18 July 2003|title=A fight over river waters|url=http://www.frontline.in/navigation/?type=static&page=flonnet&rdurl=fl2014/stories/20030718004203000.htm|journal=Frontline|volume=20|issue=14|accessdate=8 July 2013}}</ref><ref>{{cite news|url=http://hindu.com/2000/04/14/stories/0414201n.htm|title=Don't allow Chitravathi dam: Naidu|date=14 April 2000|newspaper=The Hindu|accessdate=8 July 2013}}</ref><ref>{{cite news|url=http://www.thehindubusinessline.in/2003/04/22/stories/2003042201661700.htm|title=Another water dispute between AP and Karnataka — Paragodu project raises hackles|date=22 April 2003|newspaper=The Hindu Businessline|accessdate=8 July 2013}}</ref>{{ఆంధ్ర ప్రదేశ్ నదులు}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2968824" నుండి వెలికితీశారు