చర్చ:వాసి (ప్రసిద్ధి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
::::YVSREDDY గారి అభిప్రాయాలు ఏమీ మార్చుకున్నట్లులేదు.తన స్వంత అభిప్రాయాలు కొన్ని, కొంత గాలికి దొరికిన సమాచారం ఎలాగైనా వికీపీడియాలో చేర్చాలనే పట్టుదలతోనే ఉన్నట్లు కనిపిస్తుంది.అందుకే YVSREDDY గారు సృష్టించిన వ్యాసాలకు మూలాలు ఉండవు.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:24, 23 జూన్ 2020 (UTC)
::::: ఇది వికీపీడియాలో ఉండాల్సిన వ్యాసం కాదు. వ్యాసానికి సంబంధంలేని సమాచారం చేర్చడమేకాకుండా, ఇతర వాడుకరుల మీద నిందలు వేస్తున్నారు.<font color="RED" face="Segoe Script" size="4"><b> [[User:Pranayraj1985|Pranayraj Vangari]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 08:28, 23 జూన్ 2020 (UTC)
@ వాడుకరి చర్చ:K.Venkataramana నుంచి
:::[[వాడుకరి:K.Venkataramana|వెంకటరమణ]] గారూ ఎంతమాట అనేసారు.ముందు మనం చేసే వృత్తికి న్యాయం చేయాలి.తరువాత ప్రవృతికి. మీకు గడువు విధించటం నాతెలివితక్కువ పని. అది మాములుగారాసిందే!మీరు కావాల్సినంత టైం తీసుకొని నిరభ్యంతరంగా సరిదిద్దండి.తొలగించేటప్పుడు ఎవరమైనా వికీపీడియా నియమాలు పాటించవలసిందేనని మనందరకు తెలిసిన విషయమే.నాపై మీకు కలిగిన నమ్మకంతో, నన్ను నిర్వాహకత్వ భాధ్యతలకు ప్రతిపాదించారు.మీపై నాకు ఎప్పడూ గౌరవమే.నేను మీ స్పూర్తితో నిర్వహకుని భాధ్యతలు నెరెవేర్చటంలో భాగంగానే నడుచుకుంటున్నా గానీ, ఇందులో ఎవరిని ఎత్తి చూపటానికి మాత్రంకాదని సవినయంగా తెలుపు చున్నాను. పెద్ద మనసుతో అర్థం చేసుకొనగలరు. --[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 16:48, 26 ఫిబ్రవరి 2020 (UTC)
** '''కావాల్సినంత టైం తీసుకొని నిరభ్యంతరంగా సరిదిద్దండి''' - అనే వెసులుబాటు నిర్వాహకులకు మాత్రమే వర్తిస్తుందా
*** రోజుకో వ్యాసం చొప్పున విస్తరిస్తాను అని చెప్పినా వాడుకరుల మాటలు పట్టించుకోరా, అనుకున్న వెంటనే వాడుకరుల వ్యాసాలు అయితే తొలగిస్తారా, తొలగించిన వ్యాసాలను మళ్ళీ సృష్టించి అదే రోజున విస్తరిస్తే నియమాలు ఉల్లంఘించారని నిరోధం విధిస్తారా. వికీపీడియా విధివిధానాలు అడిగితే తెలుపలేని, ఆ నియమాలు అసలు తెలియని వారు నిర్వాహకులుగా కొనసాగుతూనే ఉంటారా, అవసరమయితే నిర్వాహకులపై కూదా చర్యలు తీసుకునే హక్కు వాడుకరులకు ఉంటుందని తెలియదా, వాడుకరులు నియమిస్తేనే నిర్వాహకులు అవుతారని, వారి అనుమతి ఉన్నంతకాలమే నిర్వాహకులుగా ఉండగలరని తెలుపవలెనా. పది మంది ఉపాధ్యాయులు ఒక విద్యార్థి అన్నట్లుగా తెలుగు వికీపీడియా తయారైంది. ఈ వ్యాసం తెలుగు వికీపీడియాలో ఎందుకు ఉండకూడదో తెలిపిన వారే, ఈ వ్యాసం ఉండదగినదే అని తెలిపితే పై చర్చలో పాల్గొన్న వారంతా ఎటువంటి చర్చ చేస్తారు అంటే అవును ఈ వ్యాసం ఖచ్చితంగా ఉండవల్సిందే అని చెబుతారు. నేను చెప్పేది నిజమో, కాదో తెలుసుకోవాలంటే [[User:Chaduvari|చదువరి]] గారు ఈ వ్యాసం ఎందుకు ఉండాలో అనే విషయముపై ఒక నిమిషం కేటాయించండి చాలు. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు వికీపీడియా వికీ విధివిధానాలకు అనుగుణంగా పనిచేయటం లేదు, వ్యక్తుల విధివిధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నది. [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 08:51, 23 జూన్ 2020 (UTC)
Return to "వాసి (ప్రసిద్ధి)" page.