1861: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[మే 7]]: [[రవీంద్రనాథ్ టాగూర్]], విశ్వకవి, [[భారత దేశము|భారత దేశాని]]కి [[జాతీయ గీతం|జాతీయ గీతాన్ని]] అందించిన కవి. (మ.1941)
* [[జూన్ 1]]: [[శీరిపి ఆంజనేయులు]], కవి,పత్రికా సంపాదకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, సంఘసంస్కర్త, పరిశోధకుడు. (మ.1974)
* [[జూలై 18]]:[[కాదంబినీ గంగూలీ]], దక్షిణ ఆసియా నుండి పాశ్చాత్య వైద్యములో శిక్షణ పొందిన తొలి మహిళా వైద్యురాలు.(మ.1923)
* [[సెప్టెంబర్ 15]]: [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], భారతదేశపు ఇంజనీరు. (మ.1962)
* [[సెప్టెంబర్ 24]]: [[భికాజీ రుస్తుం కామా]], భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత.(మ.1936)
* [[డిసెంబర్ 25]]: [[మదన్ మోహన్ మాలవ్యా]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యయోధుడు. (మ.1946)
 
"https://te.wikipedia.org/wiki/1861" నుండి వెలికితీశారు