"1861" కూర్పుల మధ్య తేడాలు

222 bytes added ,  7 నెలల క్రితం
* [[ఫిబ్రవరి 19]]: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం - వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.
* [[మార్చి 30]]: ఫ్లేమ్‌ స్పెక్ట్రోస్కోపీ ద్వారా [[థాలియం]] కనుగొనబడింది.
* [[ఆగష్టు 1]]: టైమ్స్ వార్తాపత్రిక'' మొట్టమొదటిసారిగా "వాతావరణ వివరాలు" ప్రచురించింది.
* [[ఆగష్టు 5]]:[[అమెరికా]] సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది.
* [[ఆగష్టు 5]]: [[అమెరికా]] మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2968874" నుండి వెలికితీశారు