"1861" కూర్పుల మధ్య తేడాలు

332 bytes added ,  2 నెలల క్రితం
* [[ఆగష్టు 5]]: [[అమెరికా]] మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)
* [[ఆగష్టు 6]]: [[బ్రిటన్]], [[నైజీరియా]]కు చెందిన, లాగోస్‌ని, తన సామ్రాజ్యంలో కలుపుకున్నది.
===తేదీ వివరాలు తెలియనివి===
* [[అహ్మదాబాద్|అహ్మదాబాద్‌]]లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2968876" నుండి వెలికితీశారు