అనంత వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 26:
'''అనంత వెంకటరెడ్డి''' మాజీ పార్లమెంటు సభ్యుడు, స్వాంతంత్ర్య సమరయోధుడు.
==జీవిత విశేషాలు==
వెంకటరెడ్డి 1921 జూలై 1వ తేదీన అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి ఎ.కృష్ణారెడ్డి. ఇతడు గుంటూరు లోని [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో చదివి బి.ఎ., కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని ఆర్.ఎల్.లా కాలేజీలో చదివి న్యాయవిద్య పట్టా బి.ఎల్.లను పుచ్చుకున్నాడు. ఇతడు విద్యార్థి దశలో "క్విట్ ఇండియా ఉద్యమం"లో పాల్గొన్నాడు. అనంతపురం పట్టణంలో న్యాయవృత్తిని ప్రారంభించి సుమారు 35 సంవత్సరాలు న్యాయవాదిగా సేవలను అందించాడు. 1967-68లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. ఇతనికి క్రీడలలో ప్రవేశం ఉంది. విద్యార్థి దశలో క్రీడలలో పాల్గొని అనేక పతకాలను గెలుచుకున్నాడు. 1946వ సంవత్సరంలో హిందూ కాలేజీ హాకీ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. ఇతనికి 1952లో వెంకటసుబ్బమ్మతో వివాహం జరిగింది. వీరికి 3 కుమారులు, 1 కుమార్తె జన్మించారు<ref>{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=Tenth Lok Sabha Members Bioprofile REDDY, SHRI ANANTHA VENKATA |url=http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/3388.htm |website=పార్లమెంట్ ఆఫ్ ఇండియా లోకసభ |publisher=National Informatics Centre (NIC) |accessdate=15 May 2020 }}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==రాజకీయ రంగం==
"https://te.wikipedia.org/wiki/అనంత_వెంకటరెడ్డి" నుండి వెలికితీశారు