ఉర్దూ ప్రముఖులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
* [[బర్ఖ్ కడపవి]], అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన ఆంధ్రప్రదేశ్ కడపకు చెందిన ఉర్దూ కవి.
 
* [[ఆశారాజు]], రాజా హైదరాబాదీ కలం పేరుతో ఉర్దూ కవిత్వం చెప్పాడు.
 
* [[కాళోజీ రామేశ్వరరావు]], ఉర్దూ కవి, ప్రజా సేవకుడు. ఇతని కలం పేరు షాద్.
 
* [[కవి రాజమూర్తి]], ఉర్దూ నవలాకారుడు. తెలంగాణ పేరుతో ఉర్దూ పత్రికను నడిపాడు.
 
* [[మిర్జా హాది రుస్వా]], లక్నోకు చెందిన ఉర్దూ కవి.
 
* [[జిలానీ బానో]], ఉర్దూ రచయిత్రి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
 
* [[అజీజ్ బెల్గామీ]], దక్షిణభారత ఉర్దూ కవి.
 
* [[ప్రేమ్‌చంద్]], హిందీ ఉర్దూ రచయిత, కవి.
 
* [[షకీల్ బదాయూనీ]], సినీ గేయరచయిత.
 
* [[రామ్ ప్రసాద్ బిస్మిల్]], స్వాతంత్ర్య సమరయోధుడు.
 
* [[మౌలానా అబుల్ కలామ్ ఆజాద్]], స్వాతంత్ర్య సమరయోధుడు.
 
* [[హీరాలాల్ మోరియా]], పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు.
 
* [[ఇస్మత్ చుగ్తాయ్]], ఉర్దూ రచయిత్రి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
 
{{ఉర్దూ}}
"https://te.wikipedia.org/wiki/ఉర్దూ_ప్రముఖులు" నుండి వెలికితీశారు