చుంచుపల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి మొలక -గ్రామం మూస తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు ==
గతంలో చుంచుపల్లి గ్రామం [[ఖమ్మం జిల్లా]], కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలోని కొత్తగూడెం మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చుంచుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో]] కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో 4 (1 +3) (నాలుగు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name=":0" />
 
== సమీప మండలాలు ==
చుంచుపల్లికి పశ్చిమాన [[టేకులపల్లి మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)|టేకులపల్లి మండలం]], దక్షిణం వైపు [[జూలూరుపాడు మండలం]], తూర్పు వైపు [[పాల్వంచ మండలం|పాల్వంచ మండలం,]] దక్షిణం వైపు [[చండ్రుగొండ మండలం|చంద్రుకొండ మండలం]] ఉన్నాయి.
 
== సమీప పట్టణాలు ==
[[కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)|కొత్తగూడెం]], [[పాల్వంచ]], [[ఇల్లందు]], [[భద్రాచలం]] పట్టణాలు చుంచుపల్లికు సమీపంలో ఉన్నాయి.
 
== ప్రయాణ సౌకర్యాలు ==
 
=== రైలు మార్గం ===
[[బేతంపూడి|బేతంపూడి రైల్వే స్టేషన్]], [[భద్రాచలం|భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్]] చుంచుపల్లికు చాలా దగ్గరలో ఉన్నాయి.
 
=== రోడ్డు మార్గం ===
కొత్తగూడెం నుండి చుంచుపల్లికు రహదారి అనుసంధానం ఉంది
 
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/చుంచుపల్లి_మండలం" నుండి వెలికితీశారు