ఆత్మకూరు (వనపర్తి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB తో {{మొలక-గ్రామం}} చేర్చాను
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
పంక్తి 1:
'''ఆత్మకూరు''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వనపర్తి జిల్లా|వనపర్తి జిల్లా,]] [[ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా)|ఆత్మకూరు]] మండలానికి చెందిన జనణగణన పట్టణం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  </ref>2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 12,297, ఇందులో 6,194 మంది పురుషులు కాగా, 6,103 మంది మహిళలు ఉన్నారు. 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1495 మంది ఉన్నారు.<ref name=":0">{{Cite web|url=https://www.census2011.co.in/data/town/575990-atmakur-andhra-pradesh.html|title=Atmakur Census Town City Population Census 2011-2020 {{!}} Andhra Pradesh|website=www.census2011.co.in|access-date=2020-06-23}}</ref>ఇది ఆత్మకూరు (సిటి) మొత్తం జనాభాలో 12.16% గా ఉంది. స్రీల సెక్స్ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 తో పోలిస్తే 985 గా ఉంది.అంతేగాక పట్టణంలో బాలల లైంగిక నిష్పత్తి 927 గా ఉంది.ఆత్మకూరు పట్టణ అక్షరాస్యత 72.39% గా ఉంది. పురుషుల అక్షరాస్యత 81.91% కాగా, మహిళా అక్షరాస్యత 62.82%.<ref name=":0" />పిన్ కోడ్: 509131.
==గణాంకాలు==
 
మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 61,505 - పురుషులు 30,859 - స్త్రీలు 30,646, అక్షరాస్యుల సంఖ్య 27940.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref>
 
పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం 11367,పిన్ కోడ్: 509131.
 
==విద్యాసంస్థలు==
* ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన:[[1970]]-[[1971|71]])