అమ్మోరు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
director = [[కోడి రామకృష్ణ]]|
producer = [[శ్యామ్ ప్రసాద్ రెడ్డి]]|
writer =[[పి. సత్యానంద్|సత్యానంద్]] (మాటలు), ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ (కథ)|
released = {{Film date|1995|11|23}}|
language = తెలుగు|
studio = [[ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్ ]]|
music = శ్రీ కొమ్మినేని, చక్రవర్తి|
starring = [[సురేశ్ (నటుడు) |సురేష్]],<br>[[సౌందర్య]],<br>[[రమ్యకృష్ణ]] |
editing = కె. వి. కృష్ణారెడ్డి|
editing = |
cinematography = సి. విజయ్ కుమార్|
runtime = 124 ని|
}}
'''అమ్మోరు ''' 1995లో [[కోడి రామకృష్ణ]] దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా.<ref>{{Cite web|url=https://www.iqlikmovies.com/epic/movie/2013/04/11/Ammoru/95|title=Ammoru a Telugu Classic movie fo 1995|last=Movies|first=iQlik|website=iQlikmovies|language=en|access-date=2020-06-23}}</ref> ఇందులో [[సౌందర్య]], [[రమ్యకృష్ణ]], [[సురేష్ (నటుడు)|సురేష్]], [[రామిరెడ్డి (నటుడు)|రామిరెడ్డి]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. ఎస్. ఆర్ట్స్ఆర్ట్ మూవీస్ పతాకంపై శాంప్రసాద్[[మల్లెమాల సుందర రామిరెడ్డి|ఎం. ఎస్. రెడ్డి]] సమర్పణలో [[శ్యామ్ ప్రసాద్ రెడ్డి]] నిర్మించాడు. ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ కథ సిద్ధం చేయగా [[పి. సత్యానంద్|సత్యానంద్]] మాటలు రాశాడు. తండ్రీ తనయులు [[కె. చక్రవర్తి|చక్రవర్తి]], [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ కొమ్మినేని]] ఈ చిత్రానికి సంగీతాన్నందించాడుసంగీతాన్నందించారు. ఈ చిత్ర సమర్పకుడైన మల్లెమాల ఈ చిత్రంలో పాటలు కూడా రాశాడు.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=GXae6jK3Bfo|title=అమ్మోరు|website=www.youtube.com|access-date=2020-06-24}}</ref>
 
==కథ==
ఒక ఊరిలో మహమ్మారి రోగంతో చాలామంది చనిపోతుంటారు. అందరూ కలిసి అమ్మోరు జాతర జరుపుతారు. ఆ జాతరకు అమ్మోరే స్వయంగా దిగివచ్చి ప్రసాదం పెట్టమంటుంది. ఊర్లో వాళ్ళంతా నైవేద్యం పెట్టందే ప్రసాదం పెట్టమంటారు. కానీ ఒకావిడ మాత్రం ఆమెకు పిడికెడు మెతుకులు పెడుతుంది. దాన్ని స్వీకరించిన అమ్మోరు మానవరూపం ధరించి మహమ్మారిని ఊరి నుంచి పారద్రోలడానికి తనకు అన్నం పెట్టిన మహిళకు వేపనీరు ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఊరంతా చల్లేసి తిరిగి రమ్మని చెబుతుంది. అప్పటి దాకా తన ఇంటిని జాగ్రత్తగా చూస్తూ ఉంటానని చెబుతుంది. కానీ ఆమె తన ఇంటికి వచ్చిన అమ్మోరు తిన్నదో లేదో తెలుసుకుందామని తిరిగి ఇంటికి రాగా అక్కడ అమ్మోరు నిజస్వరూపంలో కనిపిస్తుంది. దాంతో ఆమె అమ్మోరును ఊర్లోనే ఉంచేస్తే ఊరికి మంచిదని భావించి బావిలో పడి మరణిస్తుంది. ఆమె త్యాగాన్ని గుర్తించిన అమ్మోరు అదే ఊర్లో అమ్మోరు తల్లిగా వెలుస్తుంది.
భవాని ఒక అనాథ. అమ్మోరుని ఆరాధిస్తూ ఉంటుంది. ఒకసారి భవాని ఘోరక్ అనే మాంత్రికుడు ఒక చిన్నపిల్లను మంటల్లో దహిస్తుండగా చూసి అతన్ని పోలీసులకు పట్టిస్తుంది. ఘోరక్ జైలుకు వెళతాడు. కొద్దిరోజులకు అతను విడుదలై ఎలాగైనా భవాని మీద పగతీర్చుకోవాలని చూస్తుంటాడు. భవాని సూర్య అనే డాక్టరుని పెళ్ళి చేసుకుంటుంది. సూర్యకు ఘోరక్ బంధువు. సూర్య పై చదువుల కోసం భవానిని ఒంటరిగా వదిలేసి వెళతాడు. ఘోరక్ తల్లియైన లీలమ్మ భవానిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కాపాడటం కోసం అమ్మోరు భవాని ఇంట్లో పనిచేసే చిన్న పాపరూపంలో వాళ్ళింట్లో ఉంటుంది. సూర్య విదేశాల నుంచి రాగానే లీలమ్మ అతనికి భవానిపై అనుమానం కల్పిస్తుంది కానీ అమ్మోరు ఆమెను కాపాడుతుంది. ఘోరక్ భవాని మీద హత్యా ప్రయత్నాలు చేస్తాడు కానీ అమ్మోరు వాటిని అడ్డుకుంటుంది. ఘోరక్ ఆమెను దైవశక్తి ఆదుకుంటుందని గ్రహించి ఆ శక్తి భవాని నుంచి దూరమయ్యేలా చేసి ఆమెను చంపాలని చూస్తాడు. కానీ అమ్మోరు చివరకు ఆమెను కాపాడి ఘోరక్ ను అంతమొందించడంతో కథ ముగుస్తుంది.
 
అదే ఊర్లో భవాని ఒక అనాథ అమ్మాయి ఉంటుంది. అమ్మోరుని ఆరాధిస్తూ ఉంటుంది. ఒకసారి భవాని ఘోరక్ అనే మాంత్రికుడు ఒక చిన్నపిల్లను మంటల్లో దహిస్తుండగా చూసి అతన్ని పోలీసులకు పట్టిస్తుంది. ఘోరక్ జైలుకు వెళతాడు. కొద్దిరోజులకు అతను విడుదలై ఎలాగైనా భవాని మీద పగతీర్చుకోవాలని చూస్తుంటాడు. భవాని సూర్య అనే డాక్టరుని పెళ్ళి చేసుకుంటుంది. సూర్యకు ఘోరక్ బంధువు. సూర్య పై చదువుల కోసం భవానిని ఒంటరిగా వదిలేసి వెళతాడు. ఘోరక్ తల్లియైన లీలమ్మ భవానిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కాపాడటం కోసం అమ్మోరు భవాని ఇంట్లో పనిచేసే చిన్న పాపరూపంలో వాళ్ళింట్లో ఉంటుంది. సూర్య విదేశాల నుంచి రాగానే లీలమ్మ అతనికి భవానిపై అనుమానం కల్పిస్తుంది కానీ అమ్మోరు ఆమెను కాపాడుతుంది. ఘోరక్ భవాని మీద హత్యా ప్రయత్నాలు చేస్తాడు కానీ అమ్మోరు వాటిని అడ్డుకుంటుంది. ఘోరక్ ఆమెను దైవశక్తి ఆదుకుంటుందని గ్రహించి ఆ శక్తి భవాని నుంచి దూరమయ్యేలా చేసి ఆమెను చంపాలని చూస్తాడు. కానీ అమ్మోరు చివరకు ఆమెను కాపాడి ఘోరక్ ను అంతమొందించడంతో కథ ముగుస్తుంది.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/అమ్మోరు" నుండి వెలికితీశారు