రాంషా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
| weight =
}}
'''రాంషా''' (దర్భా వేంకటరామశాస్త్రి) పేరుమోసిన పత్రికా సంపాదకుడు, అభ్యుదయ రచయిత. విద్యార్థిదశలోనే '''రాంషా''' సాహిత్య రంగంలో ప్రవేశించడం, అనతికాలంలోనే అఖండ ప్రఖ్యాతి సంపాదించుకుని ఉద్దండులు, లబ్థ ప్రతిష్ఠులు అయిన పండితుల సరసన సన్మానం పొందే అదృష్టం పొందడం జరిగాయి. 24 సంవత్సరాలు నిండే సరికల్లా ముమ్మరంగా కవితలూ, కావ్యాలూ, గేయాలూ, కథలూ, విమర్శనాత్మక వ్యాసాలూ ఇతడి కలం నుంచి వెలువడ్డాయి. ఇతనికి '''అంధ్రాహెవలాక్ ఎల్లిస్''' అనేవారు. [[అభిసారిక]] అనే పత్రికని 30 సంవత్సరాలు తన భార్య శిరీషతో నిర్వహించడం ద్వారా ద్వారా గర్భస్రావం చట్టబద్ధం చేయాలని, వివాహయుక్త వయస్సుని 18కే పరిమితం చేయాలని, 21కి పెంచకూడదని, సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టుట లాంటి సంస్కరణలకు కృషిచేశాడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
"https://te.wikipedia.org/wiki/రాంషా" నుండి వెలికితీశారు