అమ్మోరు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
కథను మరింత వివరంగా రాశాను.
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
ఒక ఊరిలో మహమ్మారి రోగంతో చాలామంది చనిపోతుంటారు. అందరూ కలిసి అమ్మోరు జాతర జరుపుతారు. ఆ జాతరకు అమ్మోరే స్వయంగా దిగివచ్చి ప్రసాదం పెట్టమంటుంది. ఊర్లో వాళ్ళంతా నైవేద్యం పెట్టందే ప్రసాదం పెట్టమంటారు. కానీ ఒకావిడ మాత్రం ఆమెకు పిడికెడు మెతుకులు పెడుతుంది. దాన్ని స్వీకరించిన అమ్మోరు మానవరూపం ధరించి మహమ్మారిని ఊరి నుంచి పారద్రోలడానికి తనకు అన్నం పెట్టిన మహిళకు వేపనీరు ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఊరంతా చల్లేసి తిరిగి రమ్మని చెబుతుంది. అప్పటి దాకా తన ఇంటిని జాగ్రత్తగా చూస్తూ ఉంటానని చెబుతుంది. కానీ ఆమె తన ఇంటికి వచ్చిన అమ్మోరు తిన్నదో లేదో తెలుసుకుందామని తిరిగి ఇంటికి రాగా అక్కడ అమ్మోరు నిజస్వరూపంలో కనిపిస్తుంది. దాంతో ఆమె అమ్మోరును ఊర్లోనే ఉంచేస్తే ఊరికి మంచిదని భావించి బావిలో పడి మరణిస్తుంది. ఆమె త్యాగాన్ని గుర్తించిన అమ్మోరు అదే ఊర్లో అమ్మోరు తల్లిగా వెలుస్తుంది.
 
అదే ఊర్లో భవాని ఒక అనాథ అమ్మాయి ఉంటుంది. అమ్మోరుని ఆరాధిస్తూ ఉంటుంది. ఒకసారిలీలమ్మ భవానిఅనే ఘోరక్ఆమెకు అనేసూర్యం తమ్ముడు ఉంటాడు. లీలమ్మ కూతురు సుందరిని అతనికిచ్చి పెళ్ళి చేసి ఆస్తిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. సూర్యం పట్నంలో వైద్యవిద్యనభ్యసిస్తూ ఉంటాడు. లీలమ్మ కొడుకు గోరక్ ఒక మాంత్రికుడు. చండా అనే శక్తిని ఆవాహనం చేసుకుని మట్టిని బంగారం చేసే విద్యను సాధించాలనుకుంటాడు. చండా ఒక చిన్నపిల్లనుపెళ్ళికాని మంటల్లోకన్యను దహిస్తుండగాతనకు బలి ఇస్తే ఆ విద్య గోరక్ సొంతమవుతుందని చెబుతాడు. గోరక్ తన దగ్గరకు వచ్చిన ఓ అమ్మాయిని లొంగదీసుకుని ఆ అమ్మాయిని మట్టిలో పూడ్చిపెట్టి చండాకి బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అది చూసిన భవాని చూసి అతన్ని పోలీసులకు పట్టిస్తుంది. ఘోరక్గోరక్ జైలుకు వెళతాడు. కొద్దిరోజులకుఅతనికి అతనుశిక్ష విడుదలైపడుతుంది. ఎలాగైనాఘోరక్ భవానితల్లి భవానిని ఎలాగైనా మీదనాశనం పగతీర్చుకోవాలనిచేయాలని చూస్తుంటాడుచూస్తుంది. భవానిఆమెను సూర్యదేవత అనేపేరు డాక్టరునిచెప్పి పెళ్ళినగ్నంగా చేసుకుంటుందిఊరేగించాలని చూస్తుంది. సూర్యకుకానీ ఘోరక్అదే సమయానికి సూర్యం వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుని ఆమెను బంధువురక్షిస్తాడు. సూర్య పై చదువుల కోసం భవానిని ఒంటరిగా వదిలేసి వెళతాడు. ఘోరక్ తల్లియైన లీలమ్మ భవానిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కాపాడటం కోసం అమ్మోరు భవాని ఇంట్లో పనిచేసే చిన్న పాపరూపంలో వాళ్ళింట్లో ఉంటుంది. సూర్య విదేశాల నుంచి రాగానే లీలమ్మ అతనికి భవానిపై అనుమానం కల్పిస్తుంది కానీ అమ్మోరు ఆమెను కాపాడుతుంది. ఘోరక్ భవాని మీద హత్యా ప్రయత్నాలు చేస్తాడు కానీ అమ్మోరు వాటిని అడ్డుకుంటుంది. ఘోరక్ ఆమెను దైవశక్తి ఆదుకుంటుందని గ్రహించి ఆ శక్తి భవాని నుంచి దూరమయ్యేలా చేసి ఆమెను చంపాలని చూస్తాడు. కానీ అమ్మోరు చివరకు ఆమెను కాపాడి ఘోరక్ ను అంతమొందించడంతో కథ ముగుస్తుంది.
 
==నటవర్గం==
పంక్తి 25:
* అమ్మోరుగా [[రమ్యకృష్ణ]]
* సూర్యగా [[సురేష్ (నటుడు)|సురేష్]]
* లీలమ్మగా [[వడివుక్కరసి]], సూర్యం అక్క
* క్షుద్ర మాంత్రికుడు గాఆమంచర్ల గోపాలకృష్ణ అలియాస్ గోరఖ్ [[రామిరెడ్డి (నటుడు)|రామిరెడ్డి]]
* [[వై. విజయ]]
* [[బాబు మోహన్]]
* [[కళ్ళు చిదంబరం]]
* బేబి [[సునయన]]
* సుందరిగా శృతి
 
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/అమ్మోరు" నుండి వెలికితీశారు