శ్రీకాకుళం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 126:
 
=== నీటివనరులు ===
శ్రీకాకుళం జిల్లాలో బాహుద, ఉత్తర మహేంద్ర, తనయ, బెంజిగడ్డ, వరహాలు గడ్డ, [[వంశధార]], [[నాగావళి]], పెద్దగడ్డ, కందివలస అనే 9 నదులు ఉన్నాయి. వీటిలో నాగావళి, వంశధార, [[మహేంద్ర తనయ]] ముఖ్యమైన నదులు.<ref>[http://groups.yahoo.com/group/Water-Management/message/129 రోటరీ ఇంటర్నేషనల్ వారి 3020 జిల్లా డిస్కషన్ గ్రూపు]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైఋతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు లభిస్తాయి. మూడు ముఖ్య నదుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగం: నాగావళి 371 మి.క్యూ.మీ. (మిలియన్ క్యూబిక్ మీటర్లు) (36%), వంశధార 121 మి.క్యూ.మీ. (12%), మహేంద్ర తనయ 81 మి.క్యూ.మీ. (8%), చిన్న [[చెరువు]]లు 140 మి.క్యూ.మీ. (14%), భూగర్భ జలాలు 300 మి.క్యూ.మీ. (30%). మొత్తం 1,013 మి.క్యూ.మీ. రాష్ట్రంలో రెండు ప్రధాన జలాశయాలు సుమారు 140 మి.క్యూ.మీ. నీటిని వ్యవసాయ నిమిత్తం సమకూరుస్తున్నాయి. అవకాశం ఉన్న నీటిలో 91% (5,763 మి.క్యూ.మీ.) [[బంగాళాఖాతం]]లోకి వృధాగా పోతున్నదని అంచనా. 9% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతున్నది.
 
జిల్లాలో 3.3 లక్షల (0.33 మిలియన్) హెక్టేరులు భూమి సాగులో ఉంది. అందులో 1.9 లక్షల హెక్టేరులకు సాగునీటి వసతి ఉంది. కాలువల ద్వారా 91,946 హెక్టేరులు, చెరువుల ద్వారా 80,123 హెక్టేరులు, బోరు బావుల ద్వారా 6,923 హెక్టేరులు, ఇతర బావుల ద్వారా 8,866 హెక్టేరులు, ఇతర వనరుల ద్వారా 5,316 హెక్టేరులు భూమికి సాగునీరు లభిస్తుంది.
పంక్తి 571:
{{commons category|Srikakulam district}}
{{wikivoyage|Srikakulam| శ్రీకాకుళం జిల్లా }}
* [httphttps://wwwweb.archive.org/web/20140104222419/http://srikakulamonline.com/ శ్రీకాకుళంఆన్లైన్.‌కాం]
* [https://web.archive.org/web/20130625080514/http://srikakulamtoday.com/ శ్రీకాకుళం టుడే]
* [https://web.archive.org/web/20070510204027/http://www.srikakulammedical.info/ శ్రీకాకుళం మెడికల్]
"https://te.wikipedia.org/wiki/శ్రీకాకుళం_జిల్లా" నుండి వెలికితీశారు