అజ్మీరా చందులాల్: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 33:
 
==రాజకీయ జీవితం==
1981-1985 [[జగ్గన్నపేట్]] సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985 - 1989 లో MLA విజయం సాధించి నాలుగు సంవత్సరాలకే AP శాసనసభలో [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీ తరఫున 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.1994 -1996 2వ సారీ MLAగా విజయం సాధించి,1996 లో 11వ లోకసభ సభ్యులుగా గిరిజన ఓట్లూ అధికంగా ఉన్న [[వరంగల్ లోకసభ నియోజకవర్గం]] సభ్యులుగా నియోజకవర్గం నుండి [[నారా చంద్రబాబునాయుడు]] చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్న[[రామసహాయం సురెందర్ రెడ్డి]] పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు...,1998 లో MP 12వ లోకసభ సభ్యులుగా MP 2 సార్లునుండి [[తెలుగుదేశం పార్టీ]] నుండి గెలుపొందారు. తిరిగి శాసనసభ్యునిగా [[2014]] 3వ సారీ MLA గా అసెంబ్లీలో ములుగు నియోజకవర్గం నుండి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] నుండి గెలుపొందారు<ref>http://m.dailyhunt.in/news/india/telugu/tentv-epaper-tentv/aaruguru-mantruluraajakiya-prasthaanan-newsid-34514656{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>http://telugu.greatandhra.com/politics/elections-2014/telangana-lo-gelichindi-yevarante-52692.html{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పదవులు==
పంక్తి 66:
 
==యం.యల్.ఎ గా ఓటమి==
తెలుగుదేశం పార్టీ 1982 లో [[ఎన్.టి.రామారావు]] పార్టీ స్థాపించిన సమయంలో [[జగ్గన్నపేట్]] సర్పంచ్ గా ఉన్న చందులాల్ వరకు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి. 1983 ఎన్నికలలో యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసీ ఓటమిచెందారు. పోరిక జగన్ నాయక్ గెలిచారు. ఇదే జగన్ నాయక్ ను ఓడించి చందులాల్ 1985 లో గెలిచారు. చందులాల్ 1989 ఎన్నికలలో మళ్లీ జగన్ నాయక్ చేతిలో ఓటమిచెందారు 1989 తెలుగుదేశం పార్టీ తరఫున [[ఎన్.టి.రామారావు]] యం.యల్.సీ చేసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. 1994 లో జగన్ నాయక్ ను ఓడించి చందులాల్ యం.యల్.ఎగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు.1999 శాసనసభ్యునిగా పోడెం వీరయ్య చేతిలో చందులాల్ ఓటమిచెందారు<ref>{{Cite web |url=https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-01-18 |archive-url=https://web.archive.org/web/20170903220508/https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82 |archive-date=2017-09-03 |url-status=dead }}</ref>.
==బై ఎలక్షన్లు==
బై ఎన్నికలు ఇతని జీవితంతో ఆడుకున్నాయి.లోకసభ సభ్యునిగా గెలిచిన 2 సార్లు బై ఎన్నికలు వచ్చాయి 1994 లో శాసనసభ్యునిగా విజయం సాధించిన పదవి కాలం ఇంకా మూడుఎండ్లు ఉండగానే 1996 లో [[నారా చంద్రబాబునాయుడు]] చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్న[[రామసహాయం సురెందర్ రెడ్డి]] పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు... బై ఎలక్షన్లు, 1996 బై ఎలక్షన్లు, 1999 శాసనసభ్యునిగా పోడెం వీరయ్య చేతిలో చందులాల్ ఓటమిచెందారు. ఎన్నో పదవు వివిధ దశల్లో నిర్వహించిన చందులాల్ 2005 టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు<ref>{{Cite web |url=http://trspartyonline.org/kottha-manthrula-pramanam |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-01-18 |archive-url=https://web.archive.org/web/20150224002823/http://trspartyonline.org/kottha-manthrula-pramanam |archive-date=2015-02-24 |url-status=dead }}</ref>...
 
==టీఆర్ ఎస్ లో చేరారు==
"https://te.wikipedia.org/wiki/అజ్మీరా_చందులాల్" నుండి వెలికితీశారు