కొండేపూడి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
కొండేపూడి శ్రీనివాసరావు అభ్యుదయ రచయిత, ఇస్కస్ నిర్మాత ,బహుభాషా కోవిదుడు,వ్యాపారవేత్త.అంతర్జాతీయ శాంతి కాముకుడు .పశ్చిమ గోదావరి జిల్లా [[కాళ్ళ]] మండలం [[బొండాడ]] లో [[సెప్టెంబరు 4.9.]], [[1924]]జన్మించారుజన్మించాడు.వార్సా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ పట్టభద్రుడయ్యారుపట్టభద్రుడయ్యాడు.విదేశీ కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారుఅనువదించాడు.గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేశారుపనిచేశాడు.[[పులుపుల వెంకటశివయ్య ]] సాహిత్య అవార్డును పొందారు.22.7.ఇతడు [[1985]], [[జూలై 22]]మరణించారుమరణించాడు. ఇతని మరణానంతరం [[అభ్యుదయ రచయితల సంఘం]] గుంటూరు జిల్లాశాఖ పెనుగొండ లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో "స్మృతిరేఖలు" పేరుతో ఒక స్మారక సంచికను ప్రచురించింది. ఈ సంస్థ 1986 నుండి ఈయన పేరుతో కొండేపూడి సాహిత్య అవార్డులు ఇస్తున్నారుప్రకటిస్తున్నది.
==కొండేపూడి సాహిత్య అవార్డు గ్రహీతలు==
*[[మానేపల్లి హృషీకేశవరావు]]