కొండేపూడి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
కొండేపూడి శ్రీనివాసరావు అభ్యుదయ రచయిత, ఇస్కస్ నిర్మాత ,బహుభాషా కోవిదుడు,వ్యాపారవేత్త.అంతర్జాతీయ శాంతి కాముకుడు.
==జీవిత విశేషాలు--==
ఇతడు [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[కాళ్ళ]] మండలం [[బొండాడ]] గ్రామంలో [[సెప్టెంబరు 4]], [[1924]]న జన్మించాడు. ఇతడు [[పోలాండ్]] దేశంలోని వార్సా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ పట్టభద్రుడయ్యాడు.విదేశీ కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు.గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు.[[పులుపుల వెంకటశివయ్య]] సాహిత్య అవార్డును పొందారు.ఇతడు [[1985]], [[జూలై 22]]న మరణించాడు. ఇతని మరణానంతరం [[అభ్యుదయ రచయితల సంఘం]] గుంటూరు జిల్లాశాఖ పెనుగొండ లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో "స్మృతిరేఖలు" పేరుతో ఒక స్మారక సంచికను ప్రచురించింది. ఈ సంస్థ 1986 నుండి ఈయన పేరుతో కొండేపూడి సాహిత్య అవార్డులు ప్రకటిస్తున్నది.
==కొండేపూడి సాహిత్య అవార్డు గ్రహీతలు==