"సుశాంత్ సింగ్ రాజ్‌పుత్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (21 జనవరి 1986 - 14 జూన్ 2020) హిందీ సినీ నటుడు. రాజ్‌పుట్ తన వృత్తిని టెలివిజన్ ధారావాహికలతో ప్రారంభించాడు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చిన కిస్ దేశ్ మెయి హై మెరా దిల్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించాడు. దాని తరువాత జీ టీవీ సీరియల్ పవిత్ర రిష్ట (2009–11) లో నటించాడు.
 
రాజ్‌పుట్ 2013 లో విడుదలైన కాయ్ పో చె చిత్రంతో వెండితరుకు మొట్టమొదటగా పరిచయమయ్యాడు. ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ సినిమాలో తన పాత్రకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకు తన మొదటి నామినేషన్ అందుకున్నాడు. 2018 లో విడుదలైన కేదార్నాథ్, 2019 లో వచ్చిన చిచోరే సినిమాలతో వాణిజ్య విజయం పొందాడు.
 
==వ్యక్తిగత జీవితం==
! scope="col" |పేరు
! scope="col" |పాత్ర
! class="unsortable" scope="col" |గమనికలువిశేషాలు
|-
| rowspan="2" | 2013
309

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2970010" నుండి వెలికితీశారు