"సుశాంత్ సింగ్ రాజ్‌పుత్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్రాజ్‌పుట్ (21 జనవరి 1986 - 14 జూన్ 2020) హిందీ సినీ నటుడు. రాజ్‌పుట్ తన వృత్తిని టెలివిజన్ ధారావాహికలతో ప్రారంభించాడు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చిన కిస్ దేశ్ మెయి హై మెరా దిల్ అనే సీరియల్ లో తొలిసారిగా నటించాడు. దాని తరువాత జీ టీవీ సీరియల్ పవిత్ర రిష్ట (2009–11) లో నటించాడు.
 
రాజ్‌పుట్ 2013 లో విడుదలైన కాయ్ పో చె చిత్రంతో వెండితరుకు మొట్టమొదటగా పరిచయమయ్యాడు. ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ సినిమాలో తన పాత్రకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుకు తన మొదటి నామినేషన్ అందుకున్నాడు. 2018 లో విడుదలైన కేదార్నాథ్, 2019 లో వచ్చిన చిచోరే సినిమాలతో వాణిజ్య విజయం పొందాడు.
 
మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యుఇపి) ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ పాలసీ థింక్-ట్యాంక్ ఎన్‌ఐటిఐ ఆయోగ్, ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నటన, ఇన్సాయ్ వెంచర్స్ అనే కంపెనీ నడపటంతో పాటు యువ విద్యార్థులకు సహాయం చేయటానికి రాజ్‌పుట్ '''సుషాంత్4ఎడ్యుకేషన్''' లాంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. జూన్ 2020 లో, 34 సంవత్సరాల వయసులో, ముంబైలోని బాంద్రాలోని తన ఇంట్లో రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
 
==వ్యక్తిగత జీవితం==
309

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2970021" నుండి వెలికితీశారు